NewsOrbit
న్యూస్ సినిమా

Samantha: సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పాత్రలో సమంత..!!

Samantha: ఇండస్ట్రీలో ప్రస్తుతం అప్పట్లో హీరోయిన్లుగా అలరించిన ముద్దుగుమ్మలు ఒక్కొక్కరు రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అందరికంటే ముందు రమ్యకృష్ణ ఎంట్రీ ఇవ్వటం జరిగింది. ఎంట్రీ ఇచ్చి అనేక సినిమాలు చేస్తూ ఉన్నా రమ్యకృష్ణ “బాహుబలి” సినిమాలో చేసిన శివగామి పాత్ర అన్నిటికంటే హైలెట్ గా నిలిచింది. మొదటిలో ఈ పాత్ర ని మంచు లక్ష్మి చేత లేదా శ్రీదేవి చేత చేయించాలని.. రాజమౌళి అనుకున్నట్లు వార్తలు అప్పట్లో వచ్చాయి.

Will Samantha Postpone Her Wedding For This Movie?! | JFW Just for womenకాని చివరాకరికి రమ్యకృష్ణ కి ఈ పాత్ర వారించటం ఆమె చేయడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో శివగామి గా రమ్యకృష్ణ పేరు ప్రేక్షకులలో మారుమ్రోగింది. ఇదిలా ఉంటే శివగామి పాత్ర ని వెబ్ సిరీస్ గా.. ఓ ప్రముఖ ఓటిటి సంస్థ తీయాలని డిసైడ్ అయ్యింది. బాహుబలి లో.. హీరో తల్లి పాత్ర గా శివగామిని చూపించడం జరిగింది. అయితే ఆమె బాల్యం రాణిగా ఎలా మారింది అనే కొత్త కోణం తో… ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ జరగనుంది.

Read more: Samantha : సమంత కోసం తెలుగు ప్రేక్షకులు వెయిటింగ్..!

ఇప్పటికే కొన్ని షూట్లు డైరెక్టర్లు చిత్రీకరించడం జరిగింది. దీంతో త్వరలోనే శివగామి గా సమంత ఈ వెబ్ సిరీస్ లో.. పవర్ ఫుల్ రోల్ లో కనిపించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్. ది ఫ్యామిలీ మాన్ 2.. చాలా పవర్ ఫుల్ రోల్ ప్లే చేసి చాలామందిని ఒప్పించడంతో.. సమంతాకి ఈ శివగామి ఆఫర్ దక్కినట్లు ఫిల్మ్ నగర్ టాక్.

Related posts

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N