న్యూస్

Samantha: నాజూకు నడుముతో సమంత పెట్టిన ‘ఆ ఫోటో’ చూసి ‘అతని’ రియాక్షన్ ఏంటి?

Share

Samantha: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి సమంత ఖాళీ సమయంలో తనకిష్టమైన ప్రదేశాలను చుట్టేస్తోంది. హీరో నాగ చైతన్యతో విడిపోయిన తరువాత తన స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తోంది. అలాగే వరుస పెట్టి సినిమాల్లో ఉత్సాహం చూపిస్తుంది. ఇకపోతే పాన్ ఇండియా మూవీ అయినటువంటి ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ లో స్టెప్పులేసి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది సమంత.

Raviteja: అక్కడ ప్రభాస్, బన్నీ తర్వాత మాస్ మహారాజానే..టార్గెట్ ఫిక్స్ చేశాడు

Samantha: మరో పాన్ ఇండియా మూవీలో స్పెషల్ సాంగ్?

ఇప్పుడు సమంత మరో పాన్ ఇండియా మూవీలో స్పెషల్ సాంగ్ కు తన కాలు కదపనుందని సమాచారం. అదే లైగర్ సినిమా. విజయ్ దేవరకొండ, పూరీ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఇక సినిమాల పరంగా చూసుకుంటే.. సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’, ‘యశోద’ సినిమాల్లో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శాకుంతలం’ దాదాపు షూటింగ్ పూర్తి అయ్యింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో అనేక సినిమాల్లో సమంత నటిస్తోంది.

Marriage : పెళ్లి జరిగేటప్పుడు వరుడు ఈ ఈ  విషయం లో అప్రమత్తం గా లేకపోతే  మొదటికే మోసం వస్తుంది జాగ్రత్త !!
ఆ ఫోటో కహానీ చూడండి.!

ప్రస్తుతం సమంత హాలిడే స్పాట్స్ ఎంజాయ్ చేస్తోంది. దానికి సంబంధించిన ఫొటోస్ ను తన అభిమానులతో సామ్ పంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఓ ఫోటో ఒకటి షేర్ చేసింది. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. చక్కనమ్మ బక్క చిక్కినా అందమే అని ఓ నానుడి. ఇపుడు అది సరిగ్గా సరిపోతుంది మన సామ్ కి. అవును. సదరు ఫోటోకి సోషల్ మీడియాలో తెగ లైక్స్ పడిపోతున్నాయి. మూడు పదుల వయసులోనూ సామ్ 20sలా కనబడుతుందంటూ నెటిజెన్స్ ఎత్తేస్తున్నారు.


Share

Related posts

AP CID : మాజీ సీఎం చంద్రబాబుకు ఊహించని షాక్… రాజధాని భూఅక్రమాలపై ఏపి సీఐడీ నోటీసు

somaraju sharma

Intinti Gruhalakshmi: భాగ్య బ్రెయిన్ వాష్ చేసిన తులసి..! శృతి పనిమనిషిగా మారిందా.!?

bharani jella

డీజీపీ సవాంగ్ ద్వారా ఏపీ ప్రజలందరికీ పెద్ద హింట్ ఇచ్చిన జగన్ ?

Srikanth A
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar