న్యూస్ సినిమా

Samantha: ఇంత జరుగుతుంటే సమంత ఊరుకుంటుందా..?

Samantha silent on divorce after accusations
Share

Samantha: అక్కినేని నాగచైతన్య – సమంతల విడాకులపై పుకార్లు అప్పట్లో మనకి వినబడ్డాయి. ఆరు నెలల ముందు నుంచి ఈ విషయం జనాల దృష్టికి వచ్చింది. దీనితో సమంత, చైతు లు రెండు నెలల పాటు ఎంతో చర్చించి తమ వివాహ నాలుగో వార్షికోత్సవం ముందు విడాకుల గురించి అధికారికంగా ట్విట్టర్లో మరియు ఇన్స్టాగ్రామ్లో ప్రకటించారు. ఈ న్యూస్ అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత నుంచి వీళ్ళు ఎందుకు విడిపోయారు, ఎవరు ముందు ఈ విడాకుల ప్రస్తావన తెచ్చారు అన్న దానిపై చర్చ జరుగుతూనే ఉంది.

 

Samantha silent on divorce after accusations

ఈ విడాకుల విషయం పై సమంతా సోషల్ మీడియా ద్వారా పెట్టిన పోస్టులు తో జనాలందరూ చైతు ని ఒక విలన్ గా చూస్తున్నారు. అతని వల్లే సమంత విడాకులకి సిద్ధం అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి సమయంలో నాగార్జున విడాకులు కావాలని సమంత అని చైతు కూడా సరే అన్నాడని చెప్పి అందరినీ షాక్ కు గురి చేశారు. సోషల్ మీడియాలో కామెంట్లను తను అస్సలు పట్టించుకోనని చేతి పై వస్తున్న నెగిటివిటీ చూశాక నేను స్పందించానని చెప్పారు. విడాకుల విషయంలో నాగచైతన్య తప్పేమి లేదని చెప్పటం తో సమంత ఏం సమాధానం చెప్తుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఒక విధంగా చూస్తే చైతు చాలా రిజర్వడ్ గా ఉంటాడు. పోస్టుల ద్వారా కానీ బహిరంగ వేదికల్లో కానీ సమంత విడాకులు అయిపోయిన తర్వాత చాలా మాట్లాడింది. ఇప్పుడేమో నాగ సంబంధం అది తప్పు అని అంటే ఆమె ఊరుకుంటుందని ఎలా అనుకుంటాము. ఆమె నుంచి గట్టి సమాధానమే రావచ్చు. విడాకులు తీసుకున్నది తనే అయితే ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో చెప్పక పోదు. ఇప్పుడు కాకపోయినా మీడియాని కలిసినప్పుడు అయినా ఈ విషయంపై చర్చ జరుగుతుంది.


Share

Related posts

YSRCP: పొద్దు పొద్దునే వైసీపీ ఎమ్మెల్యే రోజాకి భారీ ఝలక్..

somaraju sharma

Bheemla Nayak: ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే భయంతో వాళ్ళందరికీ వెన్నులో వణుకొచ్చేస్తుందా..?

GRK

జనసేనకు ‘రావెల’ రాంరాం

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar