NewsOrbit
న్యూస్ సినిమా

Samantha : వ్యాపారాన్ని విస్తరిస్తోన్న సమంత.. ఈసారి అవ్వి కూడా అమ్మబోతోంది.!

Samantha

Samantha : సమంత.. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా అవతరించింది అనడంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదు. ఇంతితై.. వటుడింతై.. అన్నట్టు విడాకుల అనంతరం సామ్ ఎదుగుదల చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ఓ వైపు హీరోయిన్ గా, మరోవైపు ఐటెం పాటలకు స్టెప్పులేస్తూ, ఇంకోవైపు కొత్త కొత్త వ్యాపారాలకు బ్రాండ్ అంబాసిడర్ గా తన సత్తా ఏపాటిదో చెప్పకనే చెబుతోంది. తాజాగా ఓ క్రిప్టో కరెన్సీకి సమంత ప్రచారకర్తగా మారిన సంగతి అందరికీ తెలిసినదే.

Samantha : సమంత విస్తరిస్తోన్న వ్యాపారం ఇదే..

Samantha

సరిగ్గా ఓ 2 సంవత్సరాల క్రితం సమంత తన స్నేహితురాలు అయినటువంటి సుశృతితో సాకీ అనే ఫ్యాషన్ షోరూమ్ ప్రారంభించిన విషయం అందరికీ విదితమే. ప్రస్తుతం ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అనతికాలంలోనే ఈ షోరూమ్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని వారు భావిస్తున్నారు. అనుకున్నదే తడవుగా తమ కార్యాచరణను కొనసాగించే దిశగా అడుగులు వేస్తున్నారు.

సమంత నెక్స్ట్ ప్లాన్ ఇదే..

Samantha :

ప్రస్తుతం సాకిలో మనకు కేవలం ఆడవాళ్లకు సంబంధించిన దుస్తులు మాత్రమే లభిస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని సామ్ మరో ముందడుగు వేయడానికి తన స్నేహితురాలితో శ్రీకారం చుట్టింది. అవును… ప్రస్తుతం వారు కిడ్స్ వేర్ ని కూడా సేల్ చేసే ఐడియాలో నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారు తాజాగా ఓ మీడియా వేదికలో ఈ విషయాన్ని బయటపెట్టడం జరిగింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Ammaiyi Garu: వామ్మో.. అమ్మాయి గారు సీరియల్ హీరోయిన్ రూప ఆ స్టార్ హీరోయిన్ కి సిస్టర్ అవుతుందా.. ఇంతకాలం మోసపోయామే..!

Saranya Koduri

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

Sr NTR: ఎన్టీఆర్ పై చెప్పులు దాడి చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Krishna: అన్నగారిని రాజకీయాల్లో అణిచివేయడానికి అటువంటి ప్లాన్స్ వేసిన కృష్ణ.. ఏం తెలివితేటలు రా బాబు..!

Saranya Koduri

Big Boss 8: మరోసారి బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిన శివాజీ, అమర్, ప్రశాంత్… ఈసారి మినిమం ఉంటుంది అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Jagadhatri April 18  2024 Episode 208: కౌశికి నీ సీఈఓ పదవికి రిజైన్ చేయమంటున్న నిషిక..

siddhu

Trinayani April 18  2024 Episode 1216: తిలోత్తమని కొట్టిన గాయత్రీ పాప..

siddhu

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

bharani jella

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu