NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Samantha: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత స్టేటస్..!!

Samantha: 2017 వ సంవత్సరంలో నాగచైతన్యన్నీ వివాహం చేసుకున్న సమంత నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం.. ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ఇద్దరూ కూడా.. సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. గత కొంతకాలంగా సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించి రకరకాల వార్తలు.. వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలకు సంబంధించి అటు సమంత మరోపక్క నాగచైతన్య ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు. అయితే వస్తున్న వార్తలు పుకార్లని మరోపక్క గుసగుసలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిణామంలో అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా సమంత నాగచైతన్య లకు సంబంధించి.. రకరకాలుగా డిస్కషన్లు చేసుకుంటూ ఉన్నారు.

సమంత పెట్టిన స్టేటస్

ఇటువంటి తరుణంలో శనివారం మధ్యాహ్నం ఇద్దరూ కూడా తాము.. ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకున్నట్లు జీవితంలో స్నేహం గా ఉంటున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ విడాకుల ప్రకటనకు ముందు ఇంస్టాగ్రామ్ లో.. సమంత పెట్టిన స్టేటస్.. వైరల్ గా మారింది. ఆ స్టేటస్ లో ప్రెగ్నెంట్ తో ఉన్న మహిళ.. బొమ్మ పోస్ట్ చేసి దానిపై ఉన్న కొటేషన్.. పెట్టడం జరిగింది. మహిళా గర్భవతిగా ఉన్న పొట్టపై ఆ కొటేషన్ ఎలా ఉంది అంటే…‘నేను బాధలో, విచారంలో ఉన్నప్పుడు మా అమ్మ నాతో చెప్పిన మాటలే గుర్తుకు వస్తాయి.

Naga Chaitanya turns 34. His love story with Samantha Ruth Prabhu will melt your heart - Movies News

చరిత్రలో చివరకు ప్రేమే గెలుస్తోంది…

చరిత్రలో చివరకు ప్రేమే గెలుస్తుందనేది నిజం. కొందరు ద్రోహులు, దుర్మార్గులు, హంతకుల, నియంతలు ఉంటారు.. వెన్నుపోటు పొడుస్తారు. ఏది కనబడకుండా కుట్ర చేయడంలో వాళ్లు నిపుణులు. కానీ చివరకు వారి పతనం తప్పదు. ఇది చరిత్ర చెబుతున్న నిజం. మా అమ్మ నాకు చెప్పిన నిజం’ అంటూ స్టోరీని ముగించింది. ఆ తరువాత విడాకుల పోస్ట్ సమంత పెట్టడంతో సమంత అయిష్టంగానే నాగచైతన్య కి విడాకులు తీసుకుంటున్నట్లు.. నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఆ పోస్టులో ఎవరిని ఉద్దేశించి అంత ఘాటు వ్యాఖ్యలు సమంత చేసింది అనేది…ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క.. సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించి.. ఇండస్ట్రీలో పలువురు బాధను వ్యక్తం చేస్తూ రియాక్ట్ అవుతున్నారు. ఏది ఏమైనా.. ప్రేమించి పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాలు కూడా కలిసి జీవించలేని.. ఈ సెలబ్రిటీల విడాకుల వార్త.. తెలుగు ప్రజలలో చర్చనీయాంశంగా మారింది.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju