Samantha: కొత్త బిజినెస్ లోకి అడుగు పెడుతున్న సమంత..??

Share

Samantha: “ఏ మాయ చేశావే” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత అతి తక్కువ టైమ్ లోనే టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక సౌతిండియాలో అనేక భాషల్లో.. టాప్ హీరోల సరసన నటించడం జరిగింది. ఆ తరువాత హీరో నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కినేని కుటుంబంలో కోడలిగా ఎంట్రీ ఇచ్చిన .. సమంతా ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తూ ఉంది.

Samantha to join sets of 'Shaakuntalam' on March 20 | The News Minuteఒక సినిమాలో మాత్రమే కాక మరో పక్క టెలివిజన్ రంగంలో కూడా షోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో చాలా మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ శ్యాం తో జామ్ అనే డిఫరెంట్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. అంత మాత్రమే కాగా గత ఏడాది బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో దసరా ఎపిసోడ్ టైం లో .. నాగార్జున ప్లేసులో సమంత యాంకరింగ్ చేయడం తెలిసిందే.

Read more: Samantha : సమంత కోసం తెలుగు ప్రేక్షకులు వెయిటింగ్..!

ఇదే రీతిలో ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో కూడా మెప్పిస్తుంది. ఇటీవలే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ లో నటించి చాలా మంది చేత సమంత శభాష్ అనిపించుకుంది. ఇలా ఎన్నో రకాలుగా రాణిస్తున్న సమంత తాజాగా మరో బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే జ్యూవెలరీ వ్యాపారం రంగంలోకి సమంతా అడుగుపెట్టడానికి రెడీ అయినట్లు ఇప్పటికే అండర్ గ్రౌండ్ లో ఈ వ్యాపారానికి సంబంధించి అనేక మందితో సమంత మంతనాలు జరిపినట్లు త్వరలోనే స్టార్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

సంక్రాంతికి రెడీగా ఉన్న సినిమాలు ఇవే..!!

sekhar

ఒక్క ఫ్యాన్ మేడ్ పోస్టర్ ప్రభాస్ ఆదిపురుష్ ని అంతపని చేస్తుందని ఎవరూ ఊహించలేదు ..!

GRK

Central Ministers: మంత్రి వర్గ విస్తరణ .. కొత్త మంత్రుల జాబితా విడుదల

somaraju sharma