Samantha:నాగచైతన్య, సమంత ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్లకు ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత విడాకుల తర్వాత తన కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం సమంత చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు, ఒక తమిళ్ సినిమా, ఒక వెబ్ సిరీస్, ఒక హాలీవుడ్ సినిమా ఉన్నాయి. ఇక పుష్ప సినిమాతో ఊ అంటావా మావ ఊ ఊ అంటావా..? అనే ఐటం సాంగ్ తో యువతను ఉర్రూతలూగించిన సమంత ఇప్పుడు విహారయాత్రలో ఎంజాయ్ చేస్తుంది.
Lemon Turmeric: పసుపు నిమ్మకాయ తో జీర్ణ సమస్యల నుండి కీళ్ళ నొప్పుల వరకు చెక్..!!
Samantha: యూరప్ లో స్టార్ హీరోయిన్ హంగామా..
తాజాగా, పుష్ప చిత్రం తర్వాత సమంత యూరప్ ట్రిప్ కు వెళ్ళింది. స్విట్జర్లాండ్ లో సామ్ ఎంజాయ్ చేస్తోంది. వెర్బియర్ ప్రాంతంలో స్కీయింగ్ ను కూడా ట్రై చేసింది స్కీయింగ్ అంత ఈజీ కాదని ..కానీ బాగుందని సమంత పోస్ట్ చేసింది. స్కీయింగ్ చేయాలంటే.. మీ అహాన్ని మీ ఇంటి దగ్గరే వదిలేసిరండి అంటూ తాను స్కీయింగ్ చేస్తున్న వీడియోకు క్యాప్షన్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
Radhe shyam: ‘రాధేశ్యామ్’ చూశాక ఎవరైనా శంకర్ సినిమాలను మర్చిపోవాల్సిందే..!
అయితే దీనికి సింగర్ చిన్మయి ఆసక్తికరంగా స్పందించింది. `నువ్వొక హైపర్ అచీవర్ వి. నువ్వు ఏ కాంపిటీషన్ లో పాల్గొన్నా గోల్డ్ మెడల్ సాధించే వస్తావు` అంటూ లవ్ ఓమోజిని జత చేసింది.
Actor Nani: తనను పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. నాని సమాధానం తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
4వ రోజు ఆ మేజిక్ అంటూ సామ్ పోస్ట్..
ఇక అంతేకాక అక్కడి అందాల మధ్య విహరిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ఎల్లో కలర్ జర్కీ కళ్లకు స్మో గాగుల్స్ ధరించి కనిపిస్తున్న ఫొటోలని అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోకి `4వ రోజు ఆ మేజిక్ జరుగుతుంది` అని క్యాప్షన్ ఇచ్చింది. అయితే పుష్ప కు ముందు కూడా తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి సమంత.. రిషీకేష్ కు ప్రత్యేకంగా వెళ్లిన విషయం తెలిసిందే.