21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
న్యూస్ సినిమా

Samantha : సమంత జీవితాన్ని మార్చేయబోతున్న ఆ ఇద్దరు..?

Share

Samantha : తెలుగు చిత్ర పరిశ్రమలో సామ్ ఏ మాయ చేశావే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నాగచైతన్యతో ప్రేమాయణం, పెళ్లి తర్వాత అక్కినేని ఇంటి పెద్ద కోడలుగా సౌత్ ఇండస్ట్రీలో చెలామణి అయ్యింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వలన సామ్ చై తన దాంపత్య జీవితానికి ముగింపు పలికి ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లకు తనదైన శైలితో సమాధానాలు ఇస్తూ వచ్చారు. కాగా, తన పర్సనల్ లైఫ్‌ను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించిన కొన్నియూట్యూబ్ చానెళ్లపై ఇటీవల సామ్ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
<img

BREAKING : టాప్ హీరోయిన్ ఇంట్లో డ్రగ్స్ ..?

ఆ రెండు చానెళ్లు నా మనసుకు గాయం చేశాయి..

వ్యక్తిగత స్వలాభం కోసం ఆ రెండు యూట్యూబ్ చానెళ్లు తన మనసుకు గాయం చేశాయని బహిర్గతం చేసిన సమంత వాటిపై పోరాటానికి దిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఫిలింఫేర్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఎదుర్కొన్న ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇంటర్వ్యూ సమయంలో ఎలాంటి ప్రశ్నలు అడిగితే మీకు నచ్చవని సామ్‌ను అడుగగా.. హెడ్‌లైన్ కోసం అడిగే ప్రశ్నలంటే తన చెడ్డ చిరాకు అని బదులిచ్చింది. వాటిని అవమానకరమైన ప్రశ్నలుగా భావిస్తానని చెప్పింది. అలాంటి ప్రశ్నలు వేస్తున్నప్పుడే తను మ్యాటర్ మొత్తం అర్థం అయిపోతుందని స్పష్టంచేసింది. వాళ్ల ఉద్దేశ్యం ఏమిటీ..? నా నుంచి వారు ఎలాంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని గుర్తిస్తానని తెలిపింది. కేవలం వారు తమ హెడ్ లైన్స్ కోసమే వాడుకుంటారని పేర్కొంది.

White Spots: గోళ్ళపై తెల్లమచ్చలు ఉంటే ప్రమాదమా..!?
అందుకే సామ్ న్యాయపోరాటం..

మీడియా ఫ్లాట్ ఫాం నంచి వచ్చే వ్యక్తులు వృత్తిలో భాగంగా తమ మనసులను నొప్పించే ప్రశ్నలు అడుగుతారని ఎప్పుడు అనుకోలేదని సమాధానం ఇచ్చారు. అయితే, తెలుగులో ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసి ఎదుటి వారి జీవితాలతో గేమ్ ఆడేవారు ఇద్దరు మాత్రమే ఉన్నారని సామ్ తెలిపింది. అయితే, వారి పేర్లను వెల్లడించలేదు. టాలీవుడ్‌లో సామ్‌ని అంతలా ఇబ్బంది పెట్టిన ఆ ఇద్దరు ఎవరో…? అని చాలా సందేహాలు మొదలయ్యాయి. తన విడాకులు, పర్సనల్ లైఫ్ పై అతిగా స్పందిచడమే కాకుండా, లేనిపోని పుకార్లు రాసిన ఆ రెండు చానెళ్లపై పగ తీర్చుకునేందకు సామ్ కేసు నమోదు చేసి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం సామ్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం చిత్ర షూటింగ్‌ను ఇటీవలే పూర్తిచేసుకోగా.. వరుసగా హిందీ, ఇతర భాషల చిత్రాలకు కూడా సమంత సైన్ చేస్తున్నారు

Samantha – Naga Chaitanya: నాగ చైతన్య కోసం సమంత అన్ని త్యాగాలు చేసిందా …?


Share

Related posts

బ్రేకింగ్ .. రజనీకాంత్‌కు తీవ్ర ఆస్వస్థత..అభిమానుల్లో ఆందోళన

somaraju sharma

యాక్ష‌న్ మోడ్‌లో బాల‌య్య

Siva Prasad

Teenmar Mallanna: త‌గ్గేదేలే అంటున్న తీన్మార్ మ‌ల్ల‌న్న‌…. తాజాగా క‌ల‌క‌లం..

sridhar