NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

BREAKING: అతిపెద్ద హింట్ ఇచ్చేసిన సమంత ఇన్ డైరెక్ట్ గా జరగబోయేది ఏంటో చెప్పేసింది..??

BREAKING: ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంతా నాగ చైతన్య విడాకులకు సంబంధించిన వార్తలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లు ఆ స్టేజ్ దాటిపోయి ఇప్పుడు ఇద్దరు.. విడిపోవడానికి రెడీ అయినట్లు, విడాకులు తీసుకోవడమే ఇంకా లేట్ అన్నట్లు రకరకాల వార్తలు ఊహాగానాలు వస్తూ ఉండటంతో… అక్కినేని అభిమానులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇటువంటి తరుణంలో వస్తున్న వార్తలకు అతిపెద్ద హింట్ ఇచ్చేలా ఇండైరెక్ట్గా జరగబోయేది.. ఏంటో అన్న తరహాలో తాజాగా సమంత.. ఓ కొటేషన్ ద్వారా.. బయట ప్రపంచానికి అభిమానులకు నెటిజన్లకు తెలిసేలా పోస్ట్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

Samantha Embarrassing Question to Naga Chaitanya - tollywood

విషయంలోకి వెళితే వస్తున్న వార్తలు మరోపక్క సమంతా పెడుతున్న కొటేషన్లు.. సమంత నాగచైతన్య జంట అభిమానించే అభిమానుల బుర్రలు హీటెక్కేలా చేస్తున్నాయి. సం… పెట్టిన తాజా కొటేషన్ “నీ చుట్టూ ఉండేవాళ్లపై నువ్వు ఎంత ప్రభావం చూపిస్తున్నావో నిజంగా నీకు తెలియదు. నువ్విచ్చే ఒక చిన్న చిరునవ్వు ఎదుటి వ్యక్తికి ఎంత అవసరమో నీకు తెలియదు. నువ్వు చూపించే దయ, మరో వ్యక్తి జీవితం మొత్తాన్ని ఎంతలా మార్చేస్తుందో నీకు తెలీదు. నువ్విచ్చే ఓ గట్టి కౌగిలింత లేదా లోతైన సంభాషణ ఎదుటి వ్యక్తికి ఎంత అవసరమో నీకు తెలియదు.

 

కాబట్టి ఎప్పుడు ప్రేమ కురిపిద్దామా అని ఎదురుచూడకు.ఎవరో ఒకరు నీపై ప్రేమ కురిపిస్తారని ఎదురుచూడకు. మంచి పరిస్థితుల కోసమో లేదా ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారనో ఎదురుచూడకు. అందరిపట్ల దయతో ఉండు. ఎందుకంటే, ఎంతమందికి నీ దయ/ప్రేమ అవసరమో తెలియదు కదా.” తాజాగా సమంత పెట్టిన కొటేషన్..లో చూస్తే..ఒక వ్యక్తి నుండి ఆమె.. ప్రేమ కోరుకుంటున్నట్లు అర్థమవుతుంది. దాదాపు ఇటువంటి అర్థాలు వచ్చే సందేశాలు ఇప్పటికీ 10 పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఈ పోస్టు చూసి చాలా మంది నెటిజన్లు నాగచైతన్య కోపంగా ఉన్నట్లు సమంత.. కూల్ చేస్తున్నట్లు అర్థమవుతుందని కామెంట్లు పెడుతున్నారు. మరోపక్క విడాకులు తీసుకుంటున్నారని.. మరి కొంతమంది అంటున్నారు. కాగా వస్తున్న ఈ పుకార్లు పై.. నాగచైతన్య -సమంత నోరు తెరిస్తే బాగుంటుంది అని అభిమానులు ఆశిస్తున్నారు.

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N