NewsOrbit
న్యూస్ సినిమా

Samantha: హెచ్చరికలు జారీ చేసిన సమంత.. మితిమీరితే మూల్యం చెల్లించుకుంటారు జాగ్రత్త?

Samantha: సమంత.. పరిచయం అక్కర్లేని పేరు. నాగచైతన్యతో విడాకుల అనంతరం సామ్ మునిపటి కంటే బిజీగా మారింది. టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట అనతికాలంలో విడిపోయి తమ ఫాన్స్ కి షాక్ ఇచ్చారు. ఇక అక్కినేని అభిమానులైతే ఈ విషయంలో మానసికంగా బాధపడ్డారు. ఈ క్రమంలో సామ్ ను అనేక రకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. అయితే వారు విడిపోయి నెలలు గడుస్తున్న, ట్రోలర్స్ సామ్ ని విడిచిపెట్టట్లేదు. డివోర్స్‌కి సామ్‌కు టార్గెట్‌ చేస్తూ ఆ మధ్య కొందరు సోషల్‌ మీడియాలో తెగ ట్రోల్‌ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Samantha who issued the warnings
Samantha who issued the warnings

Samantha: సామ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇదే

సమంత తాజాగా మరోసారి ట్రోలర్స్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ విషయాన్ని ఆమె మాటలోనే పరిశీలిద్దాం.. ”నా మౌనాన్ని చేతకానితనం అనుకోవద్దు. నేను సైలెంట్‌గా ఉన్నానంటే ఏదైనా అంగీకరిస్తానని అస్సలు అనుకోవద్దు. నా దయాగుణాన్ని అతిమంచితనం అని అస్సలు అనుకోవద్దు. దయాగుణం, మంచితనానికి కూడా ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది” అంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. అయితే సామ్‌ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Samantha who issued the warnings
Samantha who issued the warnings

ట్రోలర్స్ ఎటాక్ కౌంటర్:

సమంత నిన్న చేసిన పై వ్యాఖ్యలకు ట్రోలర్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. సామ్ ఇంతకీ కౌంటర్ ఇచ్చింది ఎవరికి..? అస‌లు ఏం జ‌రిగింది..? అని కొంతమంది ప్రశ్నించగా, మరి కొంతమంది ఆకతాయిలు మాత్రం సామ్ ను ఇబ్బందిపెట్టే కామెంట్స్ పెడుతున్నారు. ‘మీది తప్పు లేనపుడు మీకెందుకు అంత బాధ’ అని ఒకరు, ‘పుచ్చకాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటావెందుకు?’ అని మరొకరు, ఇలా రకరకాలుగా కౌంటర్లు ఇస్తున్నారు. ఇకపోతే విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌ల‌తో క‌లిసి ‘కన్మణి రాంబో ఖతీజా’ అనే సినిమా చేసింది స‌మంత‌. అయితే ఈ మూవీలోని ఓ సాంగ్ ఇటీవ‌ల బ‌య‌ట‌కు రాగా.. అందులో సామ్ మితిమీరిన గ్రామ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న చూసి నెటిజ‌న్లు ట్రోల్ చేసే క్రమంలో ఈ తంతు జరిగింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella