Samantha: సమంత.. ప్రస్తుతం టాలీవుడ్లో మంచి స్వింగ్ లో వున్న హీరోయిన్ అని చెప్పుకోవాలి. విడాకుల అనంతరం ఓ వర్గం వారు సోషల్ మీడియాలో సమంతను ఎంత ట్రోల్ చేసారో అందరికీ తెలిసిన కథే. తరువాత ఆమె సోషల్ మీడియాలో చేసిన ఎమోషనల్ పోస్టులను చూసి ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిందనే వార్తలు షికారు చేసాయి. ఇకపోతే ఆమె అంత వీక్ కాదని, చాలా స్ట్రాంగ్ అని తెలుసుకోవడానికి జనాలకి ఎంతోకాలం పట్టలేదు. నవ్విన నాపచేనే పండుతుంది అన్నమాదిరిగా ప్రస్తుతం సామ్ కెరీర్ గ్రాఫ్ గురించి అందరికీ తెలిసినదే.
Night Curfew: ఏపీలో నైట్ కర్ఫ్యూ వాయిదా… మళ్లీ ఎప్పటి నుండి అంటే..?
ప్రస్తుతం సమంత కెరీర్ మూడు పువ్వులు, ఆరు కాయలతో వర్ధిల్లుతోంది. ఓ పక్క సినిమాలతోనే కాదు మరోపక్క ఐటెం సాంగ్ లో కూడా తన ప్రతాపం చాటి చెప్పిందనే చెప్పుకోవాలి. దాంతో ఆమెకి పలు ఆడ్ చిత్రాల్లో కూడా నటించే అవకాశాలు మెండుగా వస్తున్నాయి. అవును.. తాజాగా సమంత కుర్ కురే యాడ్ లో నటించింది. ఈ యాడ్ లో సమంత తో పాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించడం కొసమెరుపు. కాసేటి క్రితమే.. ఈ యాడ్ రిలీజ్ అయింది.
Ice Tea: ఐస్ టీ టెస్ట్ చేశారా..!? తయారీ.. లాభాలు ఇవిగో..!!
ఆ యాడ్ కంటెంట్ ఇదే.!
ఈ యాడ్ లో అక్షయ్ కుమార్ సమంత ఇంట్లో దొంగతనానికి చొరబడతాడు. అది గమనించిన సమంత.. అక్షయ్ కుమార్ కు కుర్ కురే ఎరగా వేస్తుంది. ఇక దాంతో అక్షయ్ కుమార్ మత్తులోకి జారుకుంటారు. అంటే కుర్ కురే టేస్టుకి ఫిదా అయిపోతాడు. ఈ క్రమంలో దొంగతనం సంగతి మర్చిపోతాడు. వెంటనే సమంత అక్షయ్ కుమార్ ను పోలీసులకు పట్టిస్తుంది. తాజాగా ఈ యాడ్ ను సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ యాడ్ వైరల్ గా మారింది.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…
ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…