NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sandeep Kishan: సందీప్ కిషన్ బర్త్ డే స్పెషల్.. మళ్లీ ఆ డైరెక్టర్ తో సందీప్ 28వ సినిమా..

Sandeep Kishan: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.. ఈరోజు సందీప్ కిషన్ పుట్టినరోజు..!! ఈ సందర్భంగా గురువారం సాయంత్రం కొంతమంది తెలుగు, తమిళ దర్శకులు సందీప్ కిషన్ బర్త్ డే కామన్ సిడీపీ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.. తాజాగా దర్శకుడు విఐ వినోద్ సందీప్ కు బర్త్డే విషెస్ తో పాటు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు..!!

Sandeep Kishan: birthday special her 28 movie with VI Vinod
Sandeep Kishan birthday special her 28 movie with VI Vinod

యంగ్ హీరో సందీప్ కిషన్, వీఐ వినోద్ కాంబినేషన్లో ఇంతకుముందు రూపొందిన చిత్రం టైగర్.. ఈ చిత్రం 2015లో విడుదల అయింది.. మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత మరోసారి సందీప్ కిషన్, వినోద్ కాంబినేషన్లో సరికొత్త సినిమా రూపొందించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.. సందీప్ కిషన్ 28వ సినిమా రాజేష్ దండా, బాలాజీ గుట్ట నిర్మిస్తున్నారు ఈ సినిమా ను హాస్య మూవీస్ రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ అందరిికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాారు.

Sandeep Kishan: birthday special her 28 movie with VI Vinod
Sandeep Kishan birthday special her 28 movie with VI Vinod

A1 ఎక్స్ప్రెస్ సినిమా తో మంచి హిట్ అందుకున్నాడు తాజాగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహ శర్మ జంటగా నటిస్తున్న చిత్రం గల్లి రౌడీ.. కామెడీ, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది.. ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, టీజర్, నిన్న విడుదలైన పడగొట్టేనే ప్రేమ సాంగ్ ప్రోమో కూడా విశేష ఆదరణ లభించింది.. అలాగే వివాహ భోజనంబు సినిమా సెట్స్ పై ఉంది.. ప్రస్తుతానికి సందీప్ చేతిలో మూడు సినిమాలున్నాయి..

Sandeep Kishan: birthday special her 28 movie with VI Vinod
Sandeep Kishan birthday special her 28 movie with VI Vinod

ఇదిలా ఉండగా ఇటీవల కరోనా తో చనిపోయిన వారి పిల్లల చదువులు, తినడానికి తిండి రెండు సంవత్సరాల పాటు అన్ని చూసుకుంటాను అని చెప్పి తన మంచి హృదయాన్ని చాటుకున్నాడు సందీప్..

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju