NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

#HyderabadFloods… వరదొచ్చే టైమైతాంది.. కారును కట్టేశావా రమణా..!

satires on hyderabad rains on social media

హైదరాబాద్ వాసులను చూస్తుంటే అయ్యో పాపం అనడం తప్పించి ఇంకేం చేయలేకపోతున్నాం. వరల్డ్ క్లాస్ సిటీ.. ఎన్నో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలకు నెలవు.. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐకియా, ఫేస్ బుక్ లాంటి అంతర్జాతీయ సంస్థలు కొలువై ఉన్న నగరం.. కానీ.. వర్షాలకు మాత్రం బెంబేలెత్తిపోయింది. ఎన్నడూ లేనంతగా.. ముంబై, చెన్నై వరదల తరహాలో హైదరాబాద్ మహానగరం వరదల్లో మునిగిపోయింది. ఒక్కరోజు కురిసిన వర్షానికే హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద నీరు అలాగే ఉంది. బయట పార్క్ చేసిన కార్లు అయితే పడవల్లా వరదల్లో కొట్టుకుపోవడం కూడా చూశాం.

satires on hyderabad rains on social media
satires on hyderabad rains on social media

అయితే.. అంతటితో అయిపోలేదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో హైదరాబాద్ వాసులు.. ఇళ్ల నుంచి బయటికి వెళ్లకుండా.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయట.

satires on hyderabad rains on social media
satires on hyderabad rains on social media

ఈనేపథ్యంలో ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. భారీ వర్షాలు రానున్న నేపథ్యంలో మళ్లీ ఎక్కడ వరదలు వచ్చి తమ కారు కొట్టుకుపోతుందోనని.. కారును గేట్ కు కట్టేశారు. ఆ ఫోటో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఇంతకు మించి చేసేదేం లేదు. అందరూ తమ కార్లను గేట్లకు కట్టేసుకోండి. వరదలు వచ్చినా కార్లు అయితే సేఫ్ గా ఉంటాయని నెటిజన్లు హైదరాబాద్ వరదలపై సెటైర్లు వేస్తున్నారు.

author avatar
Varun G

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N