ట్రెండింగ్ న్యూస్ సినిమా

Satyameva Jayathe : పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే.. సత్యమేవ జయతే లిరికల్ సాంగ్ అదుర్స్..!!

Share

Satyameva Jayathe : పవన్ ని వెండితెరపై చూసి మూడేళ్లు దాటిపోయింది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వకీల్ సాబ్ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. తాజాగా ఈ మూవీ “సత్యమేవ జయతే” లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.. విడుదలైన కొన్ని క్షణాల్లోనే మిలియన్స్ వ్యూస్ ని సొంతం చేసుకుంది..

Satyameva Jayathe : vakeel Saab movie lyrical song out
Satyameva Jayathe : vakeel Saab movie lyrical song out

హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ను దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీలో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. అంజలి, అనన్య, నివేదాథామస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేయనున్నారు..


Share

Related posts

మ‌రో నిజ ప్రేమ ఘ‌ట‌నా చిత్రం

Siva Prasad

Dimple Hayathi: ఆఫ‌ర్లు లేక మ‌ళ్లీ ఆ ప‌నే చేస్తున్న `ఖిలాడి` భామ‌..?!

kavya N

బిగ్ బాస్ 4 : బిగ్ బాస్ లో వచ్చిన డబ్బులతో గంగవ్వ ఎంత బంగారం కొనిందో చూడండి…

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar