NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Satyameva Jayathe : పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ మూవీ లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది..

Satyameva Jayathe : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత నటిస్తున్న సినిమా వకీల్ సాబ్.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది.. “సత్యమేవ జయతే” లిరికల్ సాంగ్ ను మార్చి 3వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపారు..

Satyameva Jayathe : vakeel saab movie lyrical song
Satyameva Jayathe : vakeel saab movie lyrical song

గత ఏడాది మార్చి 8న ఉమెన్స్ డే స్పెషల్ గా మగువా మగువా సాంగును రిలీజ్ చేశారు. ఈ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. రేపు సాయంత్రం విడుదల చేయబోయే సత్యమేవ జయతే లిరికల్ సాంగ్ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి మరి..

ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వేసవి వినోదంగా ఏప్రిల్ 9న రిలీజ్ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ సినిమా ను దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. మే 29న అమెజాన్ ప్రైమ్ వీడియో లో వకీల్ సాబ్ స్ట్రీమింగ్ రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ , పోస్టర్ లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. అంజలి, అనన్య, నివేద థామస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు..

Related posts

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju