NewsOrbit
న్యూస్

Money deposit: కేవలం రోజుకి రూ.150తో రూ.10 లక్షలు ఆదాయం!

0Money deposit: అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజం. అతి పెద్ద బీమా రంగ కంపెనీ అయినటువంటి LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొత్తసంవత్సరంలో పలు రకాల పాలసీలు ప్రవేశపెట్టింది. వీటిల్లో ధన్ రేఖ పాలసీ కూడా ఒకటి. ఈ పాలసీ తీసుకోవడం వల్ల కస్టమర్లకు అనేక రకాల ప్రయోజనాలు పొందొచ్చు. అలాగే నిర్ణీత సమయాల్లో మన చేతికి డబ్బులు వస్తాయి. అలాగే మెచ్యూరిటీ సమయంలో కూడా ఒకేసారి భారీ మొత్తం పొందే వెసులుబాటు వుంది.

Sukumar: రంగస్థలం vs పుష్ప అని కొట్టుకొచ్చేస్తోన్న అల్లు అర్జున్ , రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఝలక్ ఇచ్చిన సుకుమార్ !

Money deposit: ఎంతవరకు మనం ఇందులో డబ్బులు పెట్టవచ్చు?

ఇక్కడ మనకు గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేకపోవడం విశేషం. మినిమమ్ రూ.2 లక్షల మొత్తానికి ఈ పాలసీ మనం తీసుకోవచ్చు. 90 రోజుల వయసు కలిగిన చిన్న పిల్లల దగ్గరి నుంచి 55 ఏళ్ల వయసు ఉన్న పెద్దవారు వరకు ఈ పాలసీ పొందేందుకు అర్హులు. 20 ఏళ్లు, 30 ఏళ్లు, 40 ఏళ్ల పాలసీ టర్మ్‌తో ధన్ రేఖ పాలసీ తీసుకోవచ్చు. మనకు నచ్చిన ఆప్షన్ మనం ఎంచుకోవచ్చు. ఇక మామ్మూలుగానే మనం ఎంచుకున్న టర్మ్ ప్రాతిపదికన మనం ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.

PPF: మీకు సుకన్య సమృద్ధి అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేయడంపైన ఏదైనా సమస్యా? అయితే ఇది చూడండి!
మిగతా వివరాలు చూడండి!

మనం ఒకవేళ 20 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే పదేళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. అలాగే 30 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే 15 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే, థర్డ్ జెండర్ వాళ్లు కూడా ఈ పాలసీకి అర్హులే. అలాగే మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు వర్తిస్తాయని చెప్పడం కొసమెరుపు. 20 ఏళ్ల ప్లాన్ ఎంచుకుంటే.. పాలసీ తీసుకున్న పదో ఏటా, 15 ఏటా బీమా మొత్తంలో 10 శాతం డబ్బులు చెల్లిస్తారు. అదే 30 ఏళ్ల టర్మ్ అయితే 15వ ఏటా, 20వ ఏటా, 25వ ఏటా బీమా మొత్తంలో 15 శాతం చొప్పున ఇస్తారు. అదే 40 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే.. 20వ ఏటా, 25వ ఏటా, 30వ ఏటా, 35వ ఏటా బీమా మొత్తంలో 20 శాతం చొప్పున చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు LIC అధికారిక వెబ్ సైట్ చూడగలరు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju