Categories: న్యూస్

SBI Bank: మీరు వ్యాపారులా? అయితే SBI ప్రకటన వెంటనే చూడండి!

Share

Business Account: మనందరికీ తెలిసిందే.. మనదేశంలో వివిధ బ్యాంకులు సామాన్య జనాలనుండి, బడా వ్యాపారుల సంక్షేమం కోసం ప్రతీ ఏటా ఏవో కొన్ని స్కీములు ప్రకటిస్తూ వారిని ఆకర్షిస్తుంటాయి. తాజాగా మన నేషనల్ బ్యాంకు అయినటువంటి SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) చిరు వ్యాపారులు, బడా వ్యాపారుల లబ్ది కొరకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇది వారికి తప్పకుండా మేలు చేస్తుందని, వినియోగించుకోమని వారు చెప్తున్నారు.

ఆ ఆఫర్ గురించి తెలుసుకుందాం:

అదే SBI ప్లాటినం కరెంట్ ఖాతా. ఈ ఖాతా ఓపెన్ చేసుకోమని వారికి అనుమతి ఇచ్చింది. ఇది ఖచ్చితంగా చిరు, బడా వ్యాపారవేత్తలకు చాలా సానుకూలంగా ఉంటుంది. తాజాగా SBI తన ట్విట్టర్ నుంచి SBI ప్లాటినం కరెంట్ ఖాతా ప్రయోజనాల గురించి ఓ ట్వీట్ చేసింది. ఈ కరెంట్ ఖాతా ముఖ్యమైన సేవలను అన్‌లిమిటెడ్‌గా ఫ్రీగానే అందిస్తుంది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలను చేసుకోవచ్చు. అదే ఇతర ఖాతాదారులకు అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం.

 

SBI ప్లాటినం కరెంట్ ఖాతా పూర్తి సమాచారం:

1. హోమ్ బ్రాంచ్ నుండి ఎక్కువమొత్తంలో విత్‌ డ్రా చేసుకోవచ్చు.

2. మినిమమ్ బ్యాలెన్స్ నెలవారీ: రూ. 10,00,000

3. వీలైనన్ని ఉచిత డిమాండ్ డ్రాఫ్ట్‌లు చేసుకొనే వీలుంది.

4. నెలకు రూ. 2 కోట్ల రూపాయిల వరకు ఉచిత నగదు డిపాజిట్ సౌకర్యం.

5. అపరిమిత ఉచిత RTGS & NEFT

6. ఖాతా నిర్వహణ రుసుము కేవలం రూ 550 + GST మాత్రమే

7. రోజుకు రూ. 2,00,000 విత్‌ డ్రా పరిమితి

8. ఉచిత ప్రీమియం, బిజినెస్ డెబిట్ కార్డ్

9. నామినేషన్ సౌకర్యం కలదు.

10. 22000 బ్రాంచ్‌లలో ఎక్కడైనా నగదు విత్‌ డ్రా & డిపాజిట్ సౌకర్యం కలదు.

11. ఇలా ఇంకా అనేకమైన ఉపయోగాలు వున్నాయి. మరింత సమాచారం కొరకు SBI సైట్ ను సందర్శించగలరు.


Share

Recent Posts

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

59 seconds ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

7 hours ago