NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం… డిసెంబర్ 1 నుంచి ఆ సేవలు బంద్ ..!

YONO SBI: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు ముందస్తుగా ఒక హెచ్చరికను జారీ చేసింది. మీకు కనుక ఒకవేళ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంటే ఈ విషయాన్నీ గమనించండి. !

యోనో యాప్ వెబ్ వెర్షన్(Web Version) ఇంకా పనిచేయదు:

ఎస్‌బీఐ ఖాతాదారుల యోనో యాప్ వెబ్‌ వెర్షన్ సర్వీసులు ఇకమీదట పని చేయవు. వెబ్ వెర్షన్ సర్వీసులు అన్ని డిసెంబర్ ఒకటి నుంచి నిలిపివేయనుంది. ఈ నిర్ణయం డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. ఎస్‌బీఐ ఇప్పటికే తన కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేసింది.

నోటిఫికేషన్ ద్వారా మెసేజ్ :

ఎవరయితే ఎస్‌బీఐ యోనో యాప్ వాడుతున్నారో వారికి యోనో యాప్ సేవలు నిలిపివేత నోటిఫికేషన్ పంపిస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి యోనో వెబ్‌ వెర్షన్ సేవలు అందుబాటులో ఉండవు అని ఖాతాదారులు గమనించాలి.ఎస్బిఐ యోనో మొబైల్ యాప్ మాత్రమే పని చేస్తుంది.ఇకమీదట ఈ ఎస్‌బీఐ యోనో మొబైల్ యాప్ ద్వారానే సేవలు పొందగలరు. వీటితో పాటు ఎస్‌బీఐ ఇంటర్నెట్ సర్వీసులు మాత్రం ఎప్పటి మాదిరిగానే అందుబాటులో ఉంటాయి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!