NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

అమరావతి కేసు పై ఫిబ్రవరి 23న సుప్రీం కోర్టులో విచారణ .. త్వరగా విచారించాలని కోరిన ఏపి సర్కార్

ఏపి రాజధాని అమరావతి కేసును మెన్షన్ లిస్ట్ లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు రిజిస్టార్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీ (సోమవారం) మెన్షన్ లిస్ట్ లో చేర్చాలని ప్రభుత్వం తరపున ఏజీ సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. అయితే ఈ రోజు సుప్రీం కోర్టు మెన్షన్ లిస్ట్ లో ఈ కేసు లేకపోవడంతో.. సోమవారం జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం వద్ద ప్రభుత్వం తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్థావించారు. ఏపీ సర్కార్ దాఖలు చేసిన ఎస్ఎల్పీని త్వరితగతిన విచారించాలని కోరారు. ఈ నేపథ్యంలో రైతుల తరపు న్యాయవాదులు తమకు కోర్టు నోటీసులు జనవరి 27న అందాయనీ, కౌంటర్ దాఖలునకు కనీసం రెండు వారాల సమయం ఇవ్వాలని కోరారు. రైతుల తరుపున న్యాయవాదుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నం తో కూడిన ధర్మాసనం.. ఈ నెల (ఫిబ్రవరి) 23న విచారణకు తీసుకుంటామని తెలిపింది.

Supreme Court

మూడు రాజధానులపై ఏపి హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపి ప్రభుత్వం .. సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరో సారి చట్టం చేసే అధికారం లేదని రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తన తీర్పులో చెప్పడం ద్వారా ప్రభుత్వ అధికారాల్లో కోర్టు జోక్యం చేసుకున్నదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju