NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కొడాలి నాని బూతు పురాణం వెనుక…. కడుపుమంట X చంద్రబాబు నిర్లక్ష్యం

 

 

గజ్జి కుక్క… నక్క… లుచ్చా… ఎదవ…. ఇవేవో బూతు పోటీలో దండకాలు కాదులెండి…. సాక్షాత్తు ఓ రాష్ట్ర మంత్రి నోటి నుంచి రాలిన ముత్యాలు.. అందులోను ఓ రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి… ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిని అంటున్న… సారీ సారీ అనిపిస్తున్న మాటలు.. ఇదో సైకాలాజికల్ గేమ్… చివరికి ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే ఈ డేంజర్ గేమ్ వాళ్ళ ప్రజాస్వామ్యం స్వరూపం మొత్తం నాశనం అవుతుంది… ప్రస్తుతం ఏపీలోని డేంజర్ గేమ్ లో ప్రజల సమిధలు… వారి నాయకులే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వస్తువులు…

అత్యంత అపాయకరమైన రాష్ట్రాలుగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్, బీహార్ లాంటి ఉత్తరాది రాష్ట్రలోనే ప్రజాప్రనిధులు హుందగా మాట్లాడుతున్న సమయంలో ఏపీ లో మాత్రం అధికపక్షం, విపక్ష ప్రజాప్రతినిధులు చిన్న పిల్లలు వినలేని స్థాయిలో దూషణలకు దిగుతున్నారు… తాజాగా పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో దూషణలకు దిగటం… ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బ తీసేలా కనిపిస్తోంది.
** ప్రజాస్వామ్య దేశంలో అధికార మార్పిడి సహజం. అధికారం ఉంది కదా అని కొడాలి నాని ఇష్టానుసారం మాట్లాడితే, అధికారం చేతులు మరీనా తర్వాత కొత్త చిక్కులు ఎదుర్కోక తప్పదు . కేవలం కొడాలి నాని అధికారం ఉండనే గట్టి గా మాట్లాడుతున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే.

అసలు కొడాలి నాని కోపానికి కారణం ఏంటీ ?

** కొడాలి నాని విషయంలో చంద్రబాబు గట్టిగ దెబ్బ కొట్టారనేది ఆయన కోపం. టీడీపీ లో ఉన్నప్పుడు చంద్రబాబు కొడాలి నాని కు ప్రోత్సహఎం ఇచ్చేవారు కాదు. గుడివాడలో ఉన్న మరో నాయకుడు రావి వెంకటేశ్వరరావు ను బాబు ముందుకు నెట్టేవారు. టికెట్ కేటాయింపు లో సైతం రావికే ప్రాధాన్యం ఇచ్చారు. 2004 , 2009 ఎన్నికల్లో సైతం కొడాలి నాని టీడీపీ లో ఉన్నప్పటికీ చంద్రబాబు తో పడేది కాదు. డైరెక్ట్ నందమూరి హరికృష్ణ తో రికమండ్ చేయించుకుని 2004 లో టికెట్ తెచ్చుకుంటే, 2009 లో జూనియర్ ఎన్టీఆర్ సహాయంతో టికెట్ పొందారు.
** కొడాలి నాని టీడీపీ లో ఉన్నప్పటికీ చంద్రబాబు విధేయత కంటే హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తో ఎక్కువ సన్నిహితంగా ఉండేవారు. స్థానికంగా మాత్రమే పనులు చక్క బెట్టేవారు. కనీసం చంద్రబాబు ని నేరుగా కలిసింది అన్ని ఏళ్లలో 3 సార్లు మాత్రమే. చంద్రబాబుతో గ్యాప్ … హరికృష్ణ కు ప్రాధాన్యం దక్కకపోవడం, జూనియర్ ఎన్టీఆర్ ను 2009 కేవలం ప్రచారానికి వాడుకుని వదిలేశారని కొడాలి బలంగా నమ్మడంతో … టీడీపీ ని వీడారు.. 2014 ఎన్నికల్లో వైస్సార్సీపీ తరఫున పోటీ చేసి చంద్రబాబు ప్రోత్త్సహించిన రావి వెంకటేశ్వరరావు ను ఓడించి తనకు తిరుగులేదని నిరూపించారు. 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ మీద గెలిచి మంత్రి అయ్యారు.


** మంత్రి కావడంతో పాటు ఫైర్ బ్రాండ్ గా ఉన్న కొడాలికి వైస్సార్సీపీ పెద్ద బాధ్యతను అప్పగించింది. చంద్రబాబు ఎప్పుడు రెచ్చిపోయిన వెంటనే కొడాలి తో ప్రెస్ మీట్ పెట్టించే సంప్రదాయానికి తేరా లేపింది. ఆంధ్ర లో వింత కుల రాజకీయాలు ఉంటాయి అనేది అందరికి తెలిసిందే.
** ఒకే కులానికి చెందిన వారిని వారే తిట్టాలి.. లేకపోతే ఆ కులం ఓట్లు పోతాయి అన్నది స్ట్రాటర్జి. దింతో చంద్ర బాబు కులం కమ్మ కులానికే చెందిన కొడాలి నాని వైస్సార్సీపీ కి వెపన్ గా ఉపయోగపడుతున్నారు. చంద్రబాబు ఏమైనా అంటే వెంటనే కొడాలి నాని ప్రెస్ మీట్ ఆ వెంటనే ఉంటుంది.. ఆ కులంవాళ్ళని ఆ కులం వల్లే తిట్టే గేమ్ లో ఇదో కీలక టూల్ .
** చంద్రబాబు ని కొడాలి నాని ఎన్ని మాటలు అన్నా ఎవరు అనకపోవడానికి రకరకాల కారణాలు ఉన్న , కులం కారణమే కీలకం. కమ్మ కులానికే చెందిన కొడాలి అసభ్యంగా మాట్లాడినా ఆ కుల పెద్దలు గొంతు ఎత్తరు…

చంద్రబాబు ని తిట్టడం వల్లనో, వాళ్ళ కులం వాళ్ళతో ఇష్టానుసారం తిట్టించడం వల్లనో వైస్సార్సీపీ కు మంచి మైలేజ్ వస్తున్నాడని జగన్ అండ్ టీమ్ భావిస్తే అది చాల తప్పు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు తటస్థుల ఓట్లు కీలకం. వీరు ఈ బూతు పురాణాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అనేది జగన్ గుర్తించాలి.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి ని బతికిస్తుంది..

 

author avatar
Comrade CHE

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju