Subscribe for notification

హరీష్ సినిమాలో జనసేన క్యాడర్ కి బూస్ట్ ఇచ్చే సీన్..!!

Share

పవన్ కళ్యాణ్ కెరీర్లో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేకమైన అభిమానం అని అందరికీ తెలుసు. ఎందుకంటే హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మళ్లీ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో… ఓ సరికొత్త సబ్జెక్టుతో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ఇటీవల ప్రకటించడం జరిగింది.

అయితే సినిమాకి సంబంధించి స్టోరీ ఏంటి అన్న దాని పై రకరకాల వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో జనసేన క్యాడర్ కి మంచి ఊపు ఇచ్చే సీన్ ఒకటి ప్రత్యేకంగా హరీష్ ఉండేలాగా రాసినట్లు తాజాగా టాక్ వస్తోంది. ఈ సీన్ నిజంగా సినిమాకి హైలెట్ అవ్వటమే కాక పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ కి ఎంతగానో బూస్ట్ ఇచ్చే విధంగా ఉంటుందని ఫిలిం వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించనున్న క్రమంలో… పవన్ ఒప్పుకుంటున్న సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

 

ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటించిన రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ షూటింగ్ మొత్తం కంప్లీట్ కావడంతో వచ్చే సమ్మర్ కి సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నారట. అంతే కాకుండా సంక్రాంతి పండుగకు సినిమాకి సంబంధించి టీజర్ లాంచ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉండటంతో… ఈ టీజర్ తో సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలి అని మరోపక్క అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కి సంబంధించి సినిమా అప్ డేట్స్ మాత్రం అభిమానులలో రోజురోజుకీ ఉత్కంఠను పెంచుతున్నాయి.


Share
sekhar

Recent Posts

pushpa 2: `పుష్ప 2`లో న‌టించాల‌నుందా..? అయితే ఇదిగో బిగ్ ఆఫ‌ర్‌!

pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పాన్…

5 mins ago

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

35 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

1 hour ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

2 hours ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago