NewsOrbit
న్యూస్ హెల్త్

Scientific reasons: మనం ఆచరిస్తున్న కొన్ని సంప్రాదయాల వెనుకున్న లాజిక్ తెలుసుకుంటే పాటించని వారు కూడా పాటించి తీరుతారు!!

Scientific reasons: మనం ఆచరిస్తున్న కొన్ని సంప్రాదయాల వెనుకున్న లాజిక్ తెలుసుకుంటే పాటించని వారు కూడా పాటించి తీరుతారు!!

Scientific reasons: మన పూర్వీకులు చెప్పిన ప్రతి సంప్రదాయం వెనక ఎదో ఒక కారణం ఉంటుంది.కొన్ని తరాలుగా ఆచరిస్తున్న  ఈ ఆచారాలనువాళ్లు ఎంతగానో అలోచించి చెప్పినవే . వాటివలన మనకు చాల ప్రయోజనం కలుగుతుంది.  కాబట్టే వాటిని సంప్రదాయం రూపం లో పాటించేలా చేసారు. ఇప్పుడు మనం  అనుసరిస్తున్న కొన్ని సంప్రదాయాలు, వాటి వెనక ఉన్న లాజిక్స్ Scientific reasons గురించి తెలుసుకుందాం.

Scientific reasons behind Hindu rituals
Scientific reasons behind Hindu rituals

ఆయుర్వేదం ప్రకారం మన జీర్ణవ్యవస్థలో చాలా మలినాలు పెరిగిపోతుంటాయి. వాటిని క్లీన్ చేయడానికి  ఉపవాసాన్ని పెట్టారు.  మనం ఉపవాసం ఉన్నప్పుడు  జీర్ణ వ్యవస్థ కాస్త  విశ్రాంతి తీసుకుంటుంది. దీనివల్ల శరీరం లో పల శుబ్రపడుతుంది. మనుషుల శరీరం అధిక శాతంనీరు, తక్కువ శాతం పదార్థాలతో తయారై ఉండడం వలన మనం ఉపవాసం ఉన్నప్పుడు, శరీరం లో యాసిడ్ కంటెంట్ తగ్గి  సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది.ఉపవాసం.. షుగర్ , రోగనిరోధకతకు సంబంధించిన సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్వంటి ప్రమాదాలను  రాకుండా చేస్తుంది.

మనం నేలపై కూర్చు ని ఆహారం  తినే అలవాటుని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. అదికూడా కాళ్లు మడత పెట్టుకుని  కూర్చుంటాం. దీన్నిసుఖాసన అని పిలుస్తారు. ఇలా కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగి,  శరీరానికి సాంత్వన కలుగ చేస్తుంది.

గోరింటాకు అందంగా కనిపించడమే కాదు, అద్భుతమైన మూలిక లా గా  పనిచేస్తుంది కూడ. గోరింటాకు ఎక్కువగా పెళ్లిళ్లలో పెడుతుంటారు. పెళ్లి అంటే,చాలా హడావుడి, ఆందోళన తో కూడుకున్నది  అని మనందరికీ తెలుసు.గోరింటాకు నరాలకు సాంత్వన కలిగించి, శరీరానికి కలిగే ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళన ను దూరం చేస్తుంది.  తలనొప్పి, జ్వరం రాకుండా రక్షణ ఇస్తుంది. చేతులు, పాదాల కుగోరింటాకు పెట్టుకోవడం వలన,నరాల చివర్లకు గోరింటాకు అంది.. ఒత్తిడి తగ్గుతుంది.

మంగళ సూత్రాలు స్త్రీ పసుపు  కుంకుమలనే కాదు ఆమె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.  సూర్యునికి , కుజునికి పగడం, చంద్రుని కి ముత్యం ప్రతీకలు గా చెప్పాబడింది. ఆ రెండూ సూర్య, చంద్ర తేజాలను తమలో నిక్షిప్తం చేసుకుని ఉన్నందున ,స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజాన్నికి నాడీ మండలం  చురుకుగా ఉండడానికి, పగడం ఉపయోగపడుతుంది . ముత్యం శరీరం లో ని  అతి వేడిని నివారిస్తుంది . ప్రశాంతత ను సహనాన్ని ఇస్తుంది .

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!