NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Skin Lightening: మోకాలు, మోచేయి పై ఉన్న నలుపు పోగొట్టే సింపుల్ చిట్కా..!

Skin Lightening: అందంగా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.. కేవలం ముఖం మాత్రమే తెల్లగా కనిపిస్తే సరిపోదు.. కాళ్లు, చేతులు కూడా చక్కని ఛాయతో కనిపించాలి.. ముఖం తెల్లగా ఉండి కాళ్లు, చేతులు కాస్త రంగు తక్కువగా ఉన్నా.. ముఖ్యంగా మోచేతులు, మోకాళ్ళు దగ్గర నల్లగా ఉంటే అవి తెల్లగా మార్చుకోవడానికి ఒక సింపుల్ స్క్రబ్ చేస్తే చాలు..!

Scrub For Skin Lightening:
Scrub For Skin Lightening

మోచేతులు, మోకాళ్ళు మెరిపించే స్క్రబ్ కోసం ముందుగా ఒక నిమ్మకాయ తీసుకోవాలి. ఒక చెంచా నిమ్మరసం ఒక చెంచా పంచదార వేసి మిశ్రమాన్ని చేతులకు రాసి నిమ్మ చెక్కతో మసాజ్ చేస్తూ రుద్దాలి. ఆ తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక స్పూను బియ్యప్పిండి, కొద్దిగా బేకింగ్ పౌడర్, చిటికెడు పసుపు, అర స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఇలా తయారుచేసుకున్న ప్యాక్ ను మోచేతులకు, మోకాళ్ళ పై నల్లగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. పది నిమిషాల తరువాత ఒక నిమ్మకాయ చెక్క తీసుకుని రసం పిండేసి ఆ తొక్క తో మసాజ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.

Scrub For Skin Lightening:
Scrub For Skin Lightening

ఈ రెండు ప్రాసెస్ లను కంప్లీట్ చేసుకున్న తర్వాత చివరిగా బియ్యప్పిండి తీసుకొని చేతులపై వేసి ఒక నిమ్మ తొక్క తో రుద్దాలి. దాంతో స్క్రబ్బింగ్ చేయడం అవుతుంది. ఇలా ఒక్కసారి అక్కడ నేను అక్క చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి ఇలా వారంలో రెండు సార్లు చేసినా.. నెలలో నాలుగు సార్లు చేసినా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju