Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ చూస్తోన్న ప్రేక్షకులు అందరికీ కోపమొచ్చింది –“స్టార్ మా” కి భారీ షాక్ !

Share

Bigg Boss 5 Telugu: తెలుగులో బిగ్ బాస్ షో.. నాలుగు సీజన్ లు.. దిగ్విజయంగా ముగియడంతో ఐదవ సీజన్ పై బిగ్ బాస్ ఆడియాన్స్, భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం సాగుతున్న సీజన్ ఫైవ్ చూస్తున్న ఆడియన్స్ … అన్ని సీజన్లలో కంటే ఇదే అతిపెద్ద అట్టర్ ఫ్లాప్ సీజన్ అని.. జనాలు అంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఏమాత్రం కంటెంట్ లేని తెలియని కంటెస్టెంట్ లను పంపించటం తోనే ఈ సీజన్ ఫైవ్ పతనం ప్రారంభమైందని.. చెప్పుకొస్తున్నారు.Bigg Boss 5: These Interesting 'Pairings' Aimed At Fights! - Bigg Boss 5 Contestants

యాంకర్ రవి, లోబో.. ప్రియ ఆంటీ మినహా మిగతావాళ్లంతా కొత్తవారిగానే ఉన్నారు, పైగా హౌస్ లో.. గతంలో మాదిరిగా కంటెస్టెంట్ ల మధ్య సరైన ఫైర్ లేదని, ఫిజికల్ టాస్క్ లు కూడా ఏ మాత్రం ఇంట్రెస్ట్ కలిగించే వాటిగా లేదని.. పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే హౌస్ లో చాలా వైల్డ్ యాంగిల్ కోణం లో ఉండే కంటెస్టెంట్ లను ముందుగానే ఎలిమినేట్ చేయటం.. హౌస్ కి అతి పెద్ద మైనస్ అయిందని అంటున్నారు. ఉమాదేవి, సరియు ఇద్దరు హౌస్ లో ఉంటే… వాతావరణం వేరేలా ఉండేదని ప్రస్తుతం హౌస్ లో ఉన్న వాళ్లంతా చాలా వరకు సైలెంట్ గేమ్ ప్లే చేస్తున్నారు. చాలావరకు మాస్క్ ఉన్న గేమ్ ఆడుతున్నారు పైగా కెమెరా ముందు నీతి కబుర్లు చెబుతూ వెనకాల.. ఎవరికి వారు స్ట్రాటజీ లతో..మాస్క్ వేసుకున్నా గేమ్ ఆడుతున్నారని ఏ మాత్రం షో మీద ఇంట్రెస్ట్.. కలగటం లేదని బయట జనాలు భావిస్తున్నారు.

Bigg Boss Telugu Season 5 Contenstant - Full List with images

టైమింగ్స్ మైనస్

ఇటువంటి తరుణంలో వైల్డ్ కార్డు రూపంలో… మంచి కంటెస్టెంట్ లను ఇంటిలోకి పంపితే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇదే వాతావరణం కొనసాగితే రానున్న రోజుల్లో టెలివిజన్ ప్రేక్షకులు బిగ్ బాస్ చూసే అవకాశం ఉండదని అంటున్నారు. కేవలం వీకెండ్ ఎపిసోడ్ లు మినహా మిగతా రోజుల్లో హౌస్ లో ఏ మాత్రం కంటెంట్ లేదని.. పైగా టైమింగ్స్ కూడా రాత్రి 10 గంటలకు అందరూ పడుకునే టైం కావటం తో మరింత ఆదరణ గతంలో పోలిస్తే ఈ సీజన్ కి తగ్గిందని ఇదే మెయింటెన్ అయితే.. సీజన్ ఫైవ్ బిగ్ బాస్ హిస్టరీ లో అతిపెద్ద అట్టర్ఫ్లాప్ సీజన్ అని బయట జనాల టాక్. టైమింగ్స్ పెద్ద దెబ్బ వేయటం తో బిగ్బాస్ ఆడియాన్స్ ప్రస్తుత సీజన్ ని పెద్దగా స్పందించడం లేదని హౌస్లో కొత్త ముఖలను తీసుకురావటం కూడా షోపై కోపం వచ్చేటట్టు చేయడం జరిగిందని.. నేను టిఆర్పి రేటింగ్ పడిపోయే విధంగా “స్టార్ మా” కి.. సీజన్ ఫైవ్ అతిపెద్ద భారీ షాక్.. ఇచ్చినట్లు అయిందని తాజా వార్తల పై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Will Indian Premier League Affect Bigg Boss Telugu 4?

ఐపీఎల్ భారీ దెబ్బ వేసింది..!!

ఇక ఇదే తరుణంలో ఐపీఎల్ మ్యాచ్లు మళ్లీ మొదలు కావడం తో… సీజన్ ఫైవ్ చూడటానికి ఇంట్రెస్ట్ కలగడం లేదన్న వాదన కూడా మరోవైపు వినబడుతోంది. హౌస్ లో చెప్పుకోతగ్గ టాస్క్ లు… ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్లు లేకపోవడం.. ఈసారి సీజన్ ఫైవ్ కి చాలా మైనస్ అని అంటున్నారు. కొత్త గొప్ప షోకి ఆదరణ ఉన్న టైంలో.. ఐపీఎల్ టోర్నీ మళ్లీ స్టార్ట్ కావడం..తో.. ఉన్న ఆదరణ ప్రస్తుతానికి మొత్తానికి మట్టానికి వెళ్లిపోయిందని.. ఇటువంటి తరుణంలో హౌస్లో వైల్డ్ కార్డు లేదా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన.. ఇద్దరిని మళ్లీ “రీ ఎంట్రీ”ఇప్పిస్తే.. షో చూడటానికి కొద్దోగొప్పో ఇంట్రెస్ట్ కలుగుతుందని… ఆరు వారాలు గడిచినా గాని.. ఇంతవరకు వైల్డ్ కార్డు ఎంట్రీ లేకపోవటం.. దారుణం అని అంటున్నారు. ఏది ఏమైనా మళ్ళీ నీ చూపై ఆదరణ కలగాలంటే వైల్డ్ కార్డు ఎంట్రీ విషయంలో నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించాలని జనాలు భావిస్తున్నారు.


Share

Related posts

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి షాకింగ్ న్యూస్.. ఈరోజు బంగారం, వెండి ధరలు..!!

bharani jella

AP CM YS Jagan: హస్తినలో ఏపి సీఎం వైఎస్ జగన్ బిజీబిజీ షెడ్యుల్

somaraju sharma

YS Jagan: జ‌గ‌న్ బాట‌లోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌….

sridhar