NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

Lok Sabha Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో రెండో రోజు నామనేషన్ల పర్వం సందడిగా సాగింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకూ వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి, హిందూపురంలో టీడీపీ అభ్యర్ధి నందమూరి బాలకృష్ణ, రాజమండ్రి లో బీజేపీ లోక్ సభ అభ్యర్ధి దగ్గుబాటి పురందేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.

కడపలో వైసీపీ ఎంపీ అభ్యర్ధి వైఎస్ అవినాష్ రెడ్డి, చీపురుపల్లి వైసీపీ అసెంబ్లీ అభ్యర్ధిగా బొత్స సత్యనారాయణ, తణుకు వైసీపీ అభ్యర్ధి గా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రాజానగరంలో వైసీపీ అభ్యర్ధి జక్కంపూడి రాజా, తిరుపతిలో వైసీపీ ఎంపీ అభ్యర్ధి గురుమూర్తి నామినేషన్ లు దాఖలు చేశారు.

నగరి లో వైసీపీ అసెంబ్లీ అభ్యర్ధిగా ఆర్కే రోజా నామినేషన్ వేశారు. రోజా నామినేషన్ ర్యాలీలో వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్ధి గా బొలిశెట్టి శ్రీనివాస్, కొండపి లో టీడీపీ అభ్యర్ధిగా డోలా బాల వీరాంజనేయస్వామి, యర్రగొండపాలెంలో టీడీపీ అభ్యర్ధి ఎరిక్సన్, కావలిలో టీడీపీ అభ్యర్ధి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్ధిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా గద్దె రామ్మోహన్ తరపున ఆయన సతీమణి అనురాధ, మంగళగిరిలో వైసీపీ అభ్యర్ధి మురుగుడు లావన్య నామినేషన్ పత్రాలు సమర్పించారు. పాలకొండలో టీడీపీ అభ్యర్ధి నిమ్మల రామానాయుడు సైకిల్ పై వెళ్లి నామినేషన్ వేశారు.

తెలంగాణలో…

హైదరాబాద్ లోక్ సభ ఎంఐఎం అభ్యర్ధిగా అసదుద్దీన్ ఒవైసీ, నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్ధిగా కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

ఖమ్మం బీజేపీ అభ్యర్ధిగా వినోద్ రావు, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్ధిగా గడ్డం వంశీకృష్ణ, బీఆర్ఎస్ అభ్యర్ధిగా కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా బాజిరెడ్డి గోవర్థన్, భువనగిరి సీపీఎం అభ్యర్దిగా ఎండీ జహీంగీర్, బీజేపీ అభ్యర్ధిగా బూర నర్సయ్య గౌడ్, మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా వంశీ చంద్ రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?