NewsOrbit
న్యూస్

రాజుగారి కాన్ఫిడెన్స్ వెనక ఉన్న పెద్ద తలకాయ ఎవరు?

నా ఫ్యాన్సే నా బలం.. అని ఒక సినీనటుడు అనొచ్చు. నా కులమే నా బలం అని కులసంఘాల నాయకులు అనొచ్చు. నా పార్టీనే నాకు బలం అని ఒకపార్టీ నాయకుడు అనొచ్చు. నా ప్రాంతమే నాకు బలం అని ప్రాంతీయ రాజకీయాలు చేసే వ్యక్తులు అనొచ్చు. ఇవన్నీ ఒకెత్తు అయితే… అసలు వీటిలో రఘురామకృష్ణం రాజుది ఏ బలం అనే టాపిక్ మరీ మారుమ్రోగిపోతోంది. “నాకు నేనే బలం” అని పైకి మీడియాలో ఆయన అనొచ్చు కానీ… ఆ బలం వెనక “నేనే” అనే వెనక ఉన్న పెద్ద తలకాయ ఎవరబ్బా అనే చర్చ రోజు రోజుకీ తీవ్రమవుతోంది. తాజాగా ఆయన మాటలు ఈ చర్చను మరింతగా పెంచేస్తున్నాయి.

 

వివరాళ్లోకి వెళ్తే… తాజాగా లోక్ సభలో వైకాపా ఎంపీల సీట్ల మార్పిడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ విషయంపై స్పందించిన ఆర్.ఆర్.అర్… “నా సీటుని వెనక్కి నెట్టి.. నన్ను ఇంకా పెద్దవాడ్ని చేశారు. ఇకపై పార్లమెంటులో పార్టీ తరఫున మాట్లాడేందుకు నాకు సమయం దొరక్కపోవచ్చు. కానీ.. నష్టం లేదు. నాకు ఎంపీగా వున్న హక్కుల్ని, అవకాశాల్ని వినియోగించుకుంటూ మరింత సమర్థవంతంగా ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తాను..” అని అన్నారు!

ఈ క్రమంలో… గత కొద్ది రోజులుగా లేఖల మీద లేఖలు రాస్తూ అధికార పార్టీకి మరింత తలనొప్పిగా మారుతున్న ఆర్.ఆర్.ఆర్. తాజాగా గోశాలల వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై లేఖాస్త్రం సంధించారు! ఈ క్రమంలో గత కొంతకాలంగా ఆర్.ఆర్.ఆర్. వ్యవహారాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నవారు మాత్రం… అసలు ఈయనకున్న బలం ఏమిటి.. నమ్మకం ఏమిటి అని నిన్నటివరకూ వినిపించిన మాటల స్థానే… ఈయన వెనక ఉన్న పెద్ద తలకాయ ఎవరు? అనే ప్రశ్నలు తాజాగా ఉత్పన్నమవుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్. ఎప్పుడు చెబుతారో అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు!!

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju