ట్రెండింగ్ న్యూస్

వామ్మో.. శేఖర్ మాస్టారు, రోజా చింపేశారుగా.. ఈ ఏజ్ లో కూడా డ్యాన్స్ తో దుమ్ములేపిన రోజా

sekhar master and roja dance performance
Share

శేఖర్ మాస్టారు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. మెగాస్టార్ తో కూడా స్టెప్పులేయించిన ధీరుడు అయన. శేఖర్ మాస్టారు డ్యాన్స్ వేస్తే స్టేజి దద్దరిల్లిపోవాల్సిందే. అందులోనూ ఎవర్ గ్రీన్ ఆన్ స్క్రీన్ పెయిర్ డ్యాన్స్ వేస్తే మామూలుగా ఉంటదా? అదేనండి.. శేఖర్ మాస్టర్, రోజా కలిసి డ్యాన్స్ వేశారు. వాళ్లిద్దరు కలిసి డ్యాన్స్ వేస్తే మామూలుగా ఉండదు కదా. స్టేజి కూడా దద్దరిల్లిపోయింది. సెట్ లో అందరూ ఈలలు, కేకలు.

sekhar master and roja dance performance
sekhar master and roja dance performance

ఈటీవీలో దీపావళి స్పెషల్ గా వచ్చే శ్రీకనకమహాలక్ష్మీ లక్కీ డ్రా ప్రోగ్రామ్ లో గెస్టులుగా వచ్చిన రోజా, శేఖర్ మాస్టారు.. ఉట్టి మీద కూడు.. పాటకు డ్యాన్స్ వేసి అదరగొట్టేశారు. ఈ ఏజ్ లో కూడా రోజా అయితే శేఖర్ మాస్టర్ తో పోటీ పడి మరీ డ్యాన్స్ వేసి అందరినీ మెప్పించింది.

దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే కొన్ని ప్రోమోలను విడుదల చేశారు. ఇది మరో ప్రోమో. మొత్తానికి ఈ ప్రోగ్రామ్ లో శేఖర్ మాస్టర్, రోజా డ్యాన్స్ స్టెప్పులే హైలెట్ గా నిలవనున్నాయట. మీరు కూడా మరి వాళ్ల డ్యాన్స్ స్టెప్పులను చూసి ఎంజాయ్ చేయండి..


Share

Related posts

Pala Pandlu: ఒక్క పండు తింటే లీటర్ రక్తం పడుతుంది.. ఆ సమస్యలు దూరం..!!

bharani jella

బిజెపి బిక్షాటనతో నిరసన

somaraju sharma

Deepti-shanmukh: దీప్తి షన్ను తరవాత బాంబు పేల్చబోతోన్న సిరి, ఆమె బాయ్ ఫ్రెండ్?

Ram