ఇదేదో సినిమా స్టోరీ హెడ్డింగ్ అని అనుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో మూడు వేల జనాభా కలిగిన ఒక ఊరిలో దాదాపు 200 మంది ఖాతాదారు ఎకౌంట్లో 13000 నుండి 16000 రూపాయలు ఎకౌంట్లో పడటం సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా పథకం కింద ఈ డబ్బులు వేసింది అది కూడా కాదు.
కానీ 13 వేలకు పైగా డబ్బులు పడటం తో మా ఊరి జనం ఖర్చు పెట్టుకోటానికి భయపడుతున్నారు. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే భూమిలేని వారికి అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఇంత మొత్తంలో డబ్బులు పడటం. ఈ తరుణంలో ఖాతాదారులకు టెన్షన్ పట్టుకుంది. ఎక్కడి నుంచి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుందో ఎవరికి అర్థం కావటం లేదు. విజయనగరం జిల్లా శివరాం పురం గ్రామంలో 607 కుటుంబాల కలిగిన ఈ ఊరిలో మూడు వేల మంది జనాభా ఉన్నారు. అయితే వీరిలో రెండు వందల మంది బ్యాంకు ఖాతాలోకి ఒకేసారి వచ్చి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పడటంతో ఈ ఊరి పేరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…