NewsOrbit
న్యూస్

Anchor Swapna: యాంకర్ స్వప్న పై వైరల్ అవుతున్న న్యూస్..??

Anchor Swapna: తెలుగు సినిమా రంగంలో మరియు టెలివిజన్ రంగంలో యాంకర్ స్వప్న తెలియనివారుండరు. సోషల్ మీడియాలో అదే విధంగా టీవీ చానల్స్ చూసేవారికి యాంకర్ స్వప్న గురించి తెలియని వారు ఉండరు. ఇటీవల కొన్ని సినిమాల్లో కూడా స్వప్న నటించడం జరిగింది. ఎస్ ఎన్ రేడియో ప్రెజెంటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన స్వప్న సొంత ఊరు హైదరాబాద్. ఆ తరువాత దూరదర్శన్ లో పని చేయడం జరిగింది. అనంతరం టీవీ 9లో జాయిన్ అయ్యి మంచి పాపులారిటీ సంపాదించింది. దాదాపు పది సంవత్సరాలపాటు టీవీ9లో స్వప్న ఉద్యోగం చేయడం జరిగింది. ఆ తర్వాత సాక్షి ఇంకా పలు తెలుగు టీవీ న్యూస్ ఛానల్స్ లో పని చేసింది.

Anchor Swapna seconf marriage photo

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో స్వప్న చేసిన చాలా ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి. అంతమాత్రమే కాదు ఆర్జివి తెరకెక్కించిన”అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” కూడా నటించడం జరిగింది. ఇదిలా ఉంటే యాంకర్ స్వప్న త్వరలో రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు ఓ వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. అమెరికాకు చెందిన ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకోవడానికి స్వప్న రెడీ అయినట్లు త్వరలోనే.. స్వప్న అమెరికా వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయం గురించి ఎక్కడా కూడా స్వప్న అధికారికంగా వెల్లడించలేదు.

మరో పక్క ఆమె స్నేహితులు కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ స్వప్న రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. స్వప్న వయసు దాదాపు నలభై ఐదు సంవత్సరాలకు పైగానే ఉంది. గతంలో చేసుకున్న మొదటి పెళ్లికి సంబంధించి భర్తకు విడాకులు ఇవ్వటం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుండి యాంకర్ స్వప్న ఒంటరిగానే జీవిస్తోంది. కానీ ఈమె రెండో పెళ్లి చేసుకున్నట్టు వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపై యాంకర్ స్వప్న క్లారిటీ ఇస్తే గాని వచ్చిన వార్తలో వాస్తవం ఉందో లేదో తెలియనుంది.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju