NewsOrbit
న్యూస్

వరుస ప్రమాదాలు.. మృతులు..! విశాఖ వాస్తుపై చర్చ

YS Jagan ; Sensational Decisions after 14ht

పరిశ్రమలు, కెమికల్ ప్లాంట్లలో ప్రమాదాలు అరుదుగా జరుగుతూంటాయి. కానీ.. వరుసగా ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఒకరకమైన ఆందోళన కలగడం సహజం. ప్రస్తుతం విశాఖ వాసులను ఈ ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. విశాఖలో ఏం జరుగుతోంది.. ఎందుకిలా జరుగుతోందనే చర్చ జరుగుతోంది. మూడు నెలల కాలంలో భారీ ప్రమాదాలు జరగడం.. అభం శుభం తెలియని వాళ్లు మృత్యువాత పడడం విశాఖలోనే కాకుండా చుట్టు పక్కల జిల్లాల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదాలు.. పర్యవసనాలు పరిశీలిస్తే..

series of accidents and deaths discussion on visakha vastu
series of accidents and deaths discussion on visakha vastu

 

  • ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీకేజీ: మే7వ తేదీన విష వాయువు స్టెరిన్ లీకేజీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనతో విశాఖ ఉలిక్కిపడింది. ప్రమాదానికి సంబంధించి యాజమాన్య నిర్లక్ష్యం ఉందనే హైపవర్ కమిటీ నివేదిక ప్రకారం కంపెనీ సిఈఓతో సహా 12 మందిని అరెస్టు చేశారు.
  • విశాఖ సాల్వెంట్స్ లో వద్ద భారీ అగ్ని ప్రమాదం:రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్ లిమిటెడ్ కంపెనీలో ట్యాంకర్ పేలిపోయింది. పది కిలోమీటర్ల వరకూ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
  • హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ప్రమాదం: లోడింగ్ పనులు పరిశీలిస్తున్న సమయంలో క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ భారీ ప్రమాదంలో 14మంది మృతి చెందారు.

ఎన్నడూలేని విధంగా వరుస ప్రమాదాలు జరగుతూండడంతో విశాఖ వాస్తుపై చర్చ జరుగుతోంది. సీఎం జగన్ విశాఖను రాజధానిగా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆగష్టు 15 నుంచి పరిపాలన విశాఖ నుంచే చేయాలని భావిస్తున్నారు. దీంతో అసలు విశాఖ వాస్తు ఏంటి అని వేద పండితులు ఆరా తీస్తున్నారట. రాజకీయ నేతలు, ప్రజలు కూడా విశాఖకు శాంతి జరిపించాలని సూచిస్తున్నారట. వీటిని జగన్ అంతగా పట్టించుకోరు. మరి ఈ సంకేతాల్ని జగన్ ఎలా తీసుకుంటారో చూడాలి.

author avatar
Muraliak

Related posts

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju