NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కమల్ హాసన్ పై తమిళనాడు సీఎం సీరియస్ వ్యాఖ్యలు..!!

సినీ నటుడు కమలహాసన్ గత పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసిన పెద్దగా సత్తా చాట లేదు. అయితే త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో విజయం సాధించాలని పొత్తులతో సరి కొత్త ఎత్తుగడలతో కమల్ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఎంఐఎం పార్టీ తో పొత్తు పెట్టుకున్న కమల్ రజినీ సిద్ధాంతాలు బాగుంటే ఆయన ముందుకు వస్తే కలసి పని చేయడానికి రెడీ అంటూ బహిరంగంగానే చెప్పుకొచ్చారు.

They didn't have permission': Tamil Nadu CM Palaniswami defends police action against anti-CAA protestersఇటువంటి తరుణంలో కమల్ హాసన్ పై తమిళనాడు సీఎం పళని స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమల్ సినిమాలు సమాజానికి ఏ మాత్రం ఉపయోగపడేవి కాదని వాటి వల్ల సమాజానికి అనర్థం తప్పా పెద్ద ప్రయోజనం లేదని మండిపడ్డారు. 70ఏళ్ల వయసులో కూడా కమల్ హాసన్ నటిస్తున్నారని బిగ్ బాస్ హౌస్ లో సమాజానికి ఉపయోగపడే ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటూ తీవ్ర స్థాయిలో కామెంట్ చేశారు.

 

ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావటం వల్ల ఉపయోగం ఏముంటుందని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావడం వల్ల దేశానికి చెడ్డపేరు మాత్రమే కాక కుటుంబాలు పాడైపోతాయి అని చెప్పుకొచ్చారు. దీంతో పళనిస్వామి చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?