NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హౌస్ లో ఇసుక బస్తాలతో సత్తా చాటిన విశ్వ..!!

Bigg Boss 5 Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవటానికి 10 మంది సభ్యులు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వారిలో విశ్వ కూడా ఒకరు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బయట ఓటింగ్ పరంగా చూసుకుంటే విశ్వ.. చివరి స్థానంలో రాణిస్తున్నాడు. మరో పక్క హౌస్ లో.. చిన్న చిన్న గొడవలతో వాగ్వాదం విషయంలో సాగదీసే లా చర్చిస్తున్నారు. దీంతో మనవడు ఈ వారం..ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి రెడీగా ఉన్నట్లు బయట వార్తలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి.

Vishwa Second Captain of Bigg Boss Telugu 5

ప్రియ ఆంటీ తో గొడవ..యానీ మాస్టర్ తో నామినేషన్ ప్రక్రియ లో రచ్చ..తో.. పాటు ఆ సమయంలో సరైన పాయింట్ లేవనెత్తక పోవటంతో.. ఇంకా విశ్వ గేమ్ అయిపోయింది..అని అందరూ భావించడం జరిగింది. ఇటువంటి తరుణంలో.. విశ్వ హౌస్ లో జరుగుతున్న కెప్టెన్సీ టెండర్ టాస్క్ “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” టాస్క్ లో .. ప్రియా టీం గెలవడం తో.. చివరిగా రెండు బస్తాల ఇసుక ఈ చివరి నుంచి ఆ చివరికి మోయాల్సిన పరిస్థితి వచ్చిన క్రమంలో విశ్వ గెలవటం జరిగిందట.

Full Details - Vishwa 2021 Bigg Boss Telugu 5 Contestant - Wiki NewForum | Latest Entertainment News

ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ…

ఈ టాస్క్ లో.. సన్నీ విశ్వ కి మధ్య మంచి పోటీ నడిచినట్లు చివరాకరికి.. బిగ్బాస్ సీజన్ ఫైవ్ కండలవీరుడు విశ్వ.. గెలవడం జరిగిందట. ఈ పరిణామంతో రెండోసారి సీజన్ ఫైవ్ లో కెప్టెన్ గా.. విశ్వ ఎన్నికైనట్లు సమాచారం. మరోపక్క హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒకవేళ ఎలిమినేషన్ నుండి తప్పించుకుంటే వచ్చే వారం.. సేఫ్ జోన్లో విశ్వ ఉన్నట్లే అని.. ఏదిఏమైనా ఈ వారం ఓటింగ్ పైనే విశ్వ… భవిష్యత్ ఆధారపడి ఉందని బయట వీక్షకులు అంటున్నారు.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?