NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఇంటి నుండి ఏడో వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ డీటెయిల్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఆరు వారాలకు.. ఇంటి నుండి ఆరుగురు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో… ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. దీంతో ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదానిపై.. బయట రకరకాల డిస్కషన్ లు జరుగుతున్నాయి. కాగా యధావిధిగా ప్రతి సీజన్లో ముందే తెలిసినట్లు లీక్ వీరుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..యానీ మాస్టారు ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవుతున్నట్లు సమాచారం.

bigg boss telugu 5: 'బిగ్‌బాస్‌ సీజన్‌-5': హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్‌లు వీరే! - here bigg boss 5 telugu contestants list with photos

ఇప్పటివరకు లీక్ వీరుల వార్త ప్రకారం మొదటి వారం సరియు, రెండో వారం ఉమా, మూడవ వారం లహరి… నాలుగో వారం నటరాజ్ మాస్టర్… 5వ వారం హామిదా… ఆరవ వారం శ్వేత వెళ్తున్నట్లు ముందే లిక్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఏడో వారం ఇంటి నుండి యానీ మాస్టర్ ఎలిమినేట్ అవ్వటం జరిగిందట. ఈవారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన టైము నుండి చివరి దశలోనే యానీ మాస్టర్ ఓటింగ్ లో ఉన్నారు. ఒకానొక దశలో లోబో కూడా… చివరి లోనే ఉన్నారు ఇద్దరి మధ్య పోటాపోటీ నువ్వానేనా అన్నట్టుగా సాగింది.

 

యానీ మాస్టర్ కి తక్కువ ఓట్లు…

అయితే చివరాకరికి ఓటింగ్ ప్రక్రియ చివరికి వచ్చే సమయంలో యానీ మాస్టర్ కి తక్కువ ఓట్లు పడినట్లు… అందువల్ల ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు.. లేటెస్ట్ టాక్ నడుస్తోంది. హౌస్ లో ఉన్నంత కాలం చాలా వరకు వంట ఇంటిలోనే యాని మాస్టర్ నిలిచారు. ఇక టాస్క్ పరంగా లేదా ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా పెద్దగా హౌస్ లో రాణించిన సందర్భాలు లేవు. అదే రీతిలో బయట ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తక్కువగా ఉండటంతో…యానీ మాస్టర్ కి తక్కువ ఓట్లు పడినట్లు అందువల్ల ఇంటి నుండి ఏడవ వారం ఎలిమినేట్ అయినట్లు టాక్ నడుస్తుంది. దీంతో ఇంటి నుండి మొత్తం ఏడుగురు ఎలిమినేట్ కాగా అందులో ఆరుగురు ఆడవాళ్లు కావటంతో… బయట రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి.

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N