Bigg Boss 5 Telugu: ఏడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరగకముందే.. ఆ కంటెస్టెంట్ హౌస్ నుండి అవుట్..??

Share

Bigg Boss 5 Telugu: “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” టాస్క్ లో.. కంటెస్టెంట్ లు ఒకరితో మరొకరు.. భయంకరంగా తలపడుతున్నారు. కెప్టెన్సీ కం టెండర్ టాస్క్ కావడంతో ఎవరికి వారు గేమ్ లో బ్లడ్ పెట్టేస్తున్నారు. ఎలాగైనా కెప్టెన్సీ టాస్క్ కి.. అర్హత సాధించాలని.. కృషి చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో హౌస్ లో సరికొత్త విషయాలు.. దాచుకున్న కోణాలు బయటపడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే.. “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” టాస్క్ లో యానీ మాస్టర్ అసలు రంగు బయటపడింది. ఈ గేమ్లో సిరి నీ డ్రామా క్వీన్ అని హేళన చేసినా యానీ మాస్టర్..లో అసలు సిసలు డ్రామా ఆర్టిస్ట్ బయట పడింది.

ప్రారంభం నుండి నిన్నటి వరకు హౌస్ లో శ్వేతా ని డాటర్ డాటర్ అంటూ.. ప్రేమను ఒలకబోసిన యానీ మాస్టర్…”బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” టాస్క్ లో.. డాటర్ లేదు తొక్క లేదు అంటూ ఓపెన్ అయిపోయి ఆమె పై గొడవకు దిగింది. మొత్తంమీద చూసుకుంటే హౌస్ లో యానీ మాస్టర్ ఆరో వారం ఆడుతున్న ఆట తీరును బట్టి చూస్తే ఈ వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకున్న వచ్చేవారం.. ఇంటి నుండి ఆమె ఎలిమినేట్ అవడం గ్యారెంటీ అని బయట జనాలు టాక్.

Bigg Boss Telugu 5: Sixth Week Nominations Contestants Are In Fire - Sakshi

చిన్న విషయాన్ని పెద్దది గా చేస్తూ గొడవ

యానీ మాస్టర్ హౌస్లో వ్యవహరిస్తున్న ఎక్స్ప్రెషన్స్.. ఇతర ఇంటి సభ్యుల పై.. వాగుడు చూస్తుంటే.. త్వరగానే వెళ్లిపోయే కంటెస్టెంట్ అంటూ బయట జనాలు చెప్పుకుంటున్నారు. అంతమాత్రమే కాకుండా అసలు ఈ రీతిగా మాట్లాడే ఆమె..ఇన్ని రోజులు.. హౌస్ లో ఉండటం చాలా గ్రేట్ అని అంటున్నారు. ప్రతి చిన్న విషయాన్ని పెద్దది గా చేస్తూ గొడవ పడుతూ.. సాగదీస్తూ ఒకపక్క సింపతి గేమ్ ప్లే చేస్తూనే మరో పక్క.. ఎదుటి వ్యక్తిని పోర్ట్రైట్ చేస్తుందని.. అంటున్నారు. కచ్చితంగా ఏడవ వారం యానీ మాస్టర్ ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో ఎక్కువ ఓట్లు సాధించటం గ్యారెంటీ అని విశ్లేషిస్తున్నారు.


Share

Related posts

బిగ్ బాస్ 4: ఓటింగ్ లెక్కలు తారుమారు అవుతున్నాయి, ఊహించని కంటెస్టెంట్ ముందుకి..??

sekhar

జూపూడి మేటర్ లో జగన్ వైఖరి దేనికి సంకేతం? పార్టీ మారి తిరిగివస్తే అంతే సంగతులా??

Yandamuri

బిగ్ బాస్ 4: ఇంట్లో ఉన్న అభిజిత్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రాహుల్..!!

sekhar