Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అయిన ప్రియ ఆంటీ..??

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ఏడో వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ చేయడం జరిగిందట. ఈ విషయం ముందుగానే సోషల్ మీడియాలో రావడంతో చాలావరకు లీక్ వార్తల ప్రకారం యానీ మాస్టర్ పేరు వినబడింది. కానీ అనూహ్యంగా ఇంటి నుండి ప్రియ ఆంటీ ఎలిమినేట్ అవ్వటం జరిగిందట. కొద్దిపాటి ఓటింగ్ తేడాతో..యానీ(yaani) కి ప్రియ ఆంటీ(Priya Aunty) కి మధ్య పోటాపోటీ నిలవగా చివరాఖరికి ప్రియ ఆంటీ ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడం జరిగింది..అనే టాక్ నడుస్తోంది. ఏడ వారంలో చాలా దారుణంగా అడ్డదిడ్డంగా ప్రియ ఆంటీ టాస్క్ లలో.. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ఎలా వ్యవహరించడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కంటెస్టెంట్ సన్నీ(Sunny)తో ప్రియ ఆంటీ గొడవలు పెట్టుకోవటం తో.. ఆమెతో ఈ వారం మైనస్.. అవ్వటం జరిగిందని.. అందువల్లే ఓటింగ్ లో… పెద్దగా ఓట్లూ పడాలేని పరిస్థితి నెలకొన్నట్లు… ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు సమాచారం.

Bigg Boss 5 Telugu: అమాంతం పెరిగిపోయిన సన్నీ గ్రాఫ్ కారణాలు ఇవే అంటున్న  జనాలు..!! | News Orbit

ఏడవ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి.. ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీరామ్, కాజల్ సేఫ్ అయినట్లు… శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున ప్రకటించడం జరిగింది. దీంతో ఈ రోజు ఆరుగురు సభ్యులు రవి, లోబో, సిరి, యానీ, జెస్సీ, ప్రియా ఆంటీ… మిగలగా వీరిలో.. చివరాకరికి ప్రియ ఆంటీ ఎలిమినేట్ అవ్వటం జరిగిందట. దాదాపు ఏడు వారాలు హౌస్ లో కొనసాగిన ప్రియా…ఆంటీ.. గేమ్ ఆడటం కంటే ఇతరు లతో… మీటింగులు పెట్టడం.. గొడవలు పెట్టడం గ్రూపులు క్రియేట్ చేయడం జరిగిందని… టాస్క్ పరంగా… ఎంటర్టైన్మెంట్ పరంగా ప్రియ ఆంటీ వల్ల హౌస్లో ఒరిగిందేమీ లేదని ఆమె ఎలిమినేట్ అయిన వార్తపై బయట ఆడియన్స్ చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ప్రియ ఆంటీ మూడో వారంలోనే ఇంటి నుండి ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్ అని చెప్పుకుంటున్నారు.

Bigg Boss Telugu 5 preview: Ravi and Lahari hit back at Shailaja Priya for  making 'offensive' comments; here's what netizens think - Times of India

 

హౌస్ లో ఆడవాళ్ళు మగవాళ్ళు తో ఎక్కువ సేపు గడపకూడదు

అప్పట్లో రవితో లహరి ఎక్కువ టైమ్ పడుతుందని ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో… బిగ్ బాస్ హౌస్ లో ఆడవాళ్ళు మగవాళ్ళు తో ఎక్కువ సేపు గడపకూడదు అన్న రీతిలో డైలాగులు వేయడం జరిగింది. ముఖ్యంగా లహరి ఇందులో ఆడవాళ్ళతో కంటే మగవాళ్ళతో ఎక్కువగా గడుపుతున్నారని.. కారణం చెబుతూ నామినేట్ చేయడం జరిగింది. ఆ సమయంలో ప్రియ ఆంటీ వేసిన డైలాగులు మూడోవారంలో హైలెట్ గా మారాయి.

Actor Priya in Bigg Boss Telugu 5: కట్టుకొన్న వాడితో అలా.. ఒంటరి జీవితంలో  విషాదాన్ని బయటపెట్టిన ప్రియ | Actor Priya in Bigg Boss Telugu 5: Biography,  facts, career and Remuneration - Telugu Filmibeat

ఆ వీడియో ఫుటేజ్ బయటపడటంతో ఆంటీ బతికిపోయింది…

హౌస్ లో ఆమె మాట్లాడిన తీరును ప్రతి ఒక్కరు ఖండించారు. అయితే ప్రియా అంటే అలా మాట్లాడడానికి గల కారణం రవి అని… వీడియో ఫుటేజ్ బయటపడటంతో అప్పటివరకు ప్రియ ఆంటీ ఓటింగ్ పరంగా ఆ వారం నామినేషన్ ప్రక్రియ చివరి స్థానంలో ఉన్న సమయంలో… వీడియో ఫుటేజ్ బయటపడ్డాక ప్రియ ఆంటీ కి మంచి సపోర్ట్ జనాల నుండి వచ్చింది. దీంతో మూడోవారం లహరి ఇంటి నుండి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. లహరి గురించి రవి ప్రియ ఆంటీ దగ్గర అంతకుముందే తప్పుగా మాట్లాడిన వీడియో ఫుటేజ్ బయట పడకుండా ఉంటే… ప్రియ ఆంటీ మూడవ వారమే.. ఎలిమినేట్ కావలసిన కంటెస్టెంట్ అని.. ఆడియన్స్ పేర్కొన్నారు. కాగా ఏడవ వారం కొద్దిపాటి ఓటింగ్ తేడాతో యానీతో చివరిదాకా పోటీపడి.. ప్రియ ఆంటీ ఎలిమినేట్ అయినట్లు సమాచారం.


Share

Related posts

ముందస్తు బెయిల్‌పై తీర్పు రేపటికి వాయిదా

somaraju sharma

‘ఖజానా ఖాళీ చేయటమే అనుభవమా?’

sarath

హామీలకోసం చిత్రపరిశ్రమ స్పందించాలి-చలసాని

Siva Prasad