NewsOrbit
న్యూస్

అదిరిపోయే నీటి ప్రాజెక్టు..! రాయలసీమ పూర్తి విశేషాలు తెలుసా…?

 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆరంభంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయాయి. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గానూ సీఎం జగన్ కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద 3278.19 కోట్ల అంచనా వ్యయంతో భారీ ఎత్తిపోతల పథకం నిర్మించాలని భావించారు. దీనికి సంబంధించి 30 నెలల్లో పనులు పూర్తి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం టెండర్ లను ఆహ్వానించింది.

sgt-green-signal-for-rayalasima-lift-irrigation-scheme
sgt green signal for rayalasima lift irrigation scheme

అయితే దీనిపై తెలంగాణ కు చెందిన ప్రతిపక్ష పార్టీ నేతలు అభ్యన్తరాలు వ్యక్తం చేశారు. కేంద్ర పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తిపోతల పధకం చేపడుతోందని దీన్ని అడ్డుకోవాలంటూ తెలంగాణ సర్కార్ ను డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు వివిధ రాజకీయ పక్షాలు కోర్టు ను ఆశ్రయించారు. దీనితో ఇది అంతర రాష్ట్ర జల వివాదంగా మారింది. దీనిపై ఎన్జీటీ రెండు మార్లు విచారించి నిర్మాణాలు చేపట్టవద్దని స్టే ఇచ్చింది. అనంతరం స్టే ఎత్తివేసింది. కాగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు అక్కర లేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఈ నెల 13న టెక్నీకల్ బిడ్లను తెరవనున్నారు. 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పూర్తి చేసి 19వ తేదీన టెండర్లను ఖరారు చెయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ తో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగు నీటి కష్టాలు తీరిపోతాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి తన దైన ముద్ర వేసుకోగా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అదే స్థాయిలో భారీ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి చర్యలు చేపట్టడం గమనార్హం.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju