NewsOrbit
న్యూస్ సినిమా

Shalini Pandey: షాలినీ పాండే ఏంటి ఇలా తయారయ్యింది.. ఏకంగా అలాంటి బోల్డ్ రోల్‌లో?

Shalini Pandey: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నటి షాలినీ పాండే. ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. అర్జున్ రెడ్డి సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో హద్దులు దాటి ముద్దులతో రెచ్చిపోయింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతుంటే షాలిని మాత్రం కొన్ని అవకాశాలతోనే సరిపెట్టుకుంటుంది. ఈ భామ అర్జున్ రెడ్డి సినిమా తరువాత మహానటి సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించింది. దానిత రువాత ఎన్టీఆర్ కథనాయకుడు సినిమాలో షావుకరు జానికి పాత్రలో, కళ్యాణ్ రామ్‌తో 118, అనుష్కతో నిశ్శబ్దం సినిమాలో నటించింది. అయినా కూడా ఆమెకి అవకాశాలు పెద్దగా రావడం లేదు.

Shalini Pandey: అవకాశాల్లేక బ్రోకర్‌గా మారి

Shalini Pandey

ఇప్పుడు అవకాశాల కోసం షాలిని ఇంకో అరాచకానికి రెడీ అయింది. అదేంటంటే బాలీవుడ్ లో ఒక సినిమాలో ఆమె బ్రోకర్‌లా నటించడానికి సిద్ధమైంది. బ్రోకర్ పాత్రలో నటించనున్న షాలిని తన తోటి వేశ్యల వద్దకు వచ్చే కస్టమర్లని సంతోషపెట్టడానికి ఎలా ప్రవర్తించు కోవాలో చెబుతుందట. అలానే వారిని సాటిస్ఫై చేయడానికి ఎలాంటి పని అయినా చేస్తుందట. ఈ వార్త విన్న షాలని ఫ్యాన్స్ అందరూ ఆమె గ్లామర్‌ని, హాట్ ఎక్స్‌ప్రెషన్స్‌ను వెండి తెరపై చూసేందుకు ఎక్సైట్ అవుతున్నారు.

ఆ సినిమాలో యాక్టింగ్

Shalini Pandey

ప్రస్తుతం షాలిని, అమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ సరసన మహారాజు మూవీలో నటిస్తుంది. ఈ సినిమాకి సిద్ధార్థ్ మల్హోత్రా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ పీరియడ్ డ్రామా 1862 మహారాజ్ లిబెల్ కేసు ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ కేసు వివరాలు ఏంటంటే.. వల్లభాచార్య సంప్రదాయంగా పిలిచే ఒక హిందూ శాఖ విలువలను ప్రశ్నిస్తూ ఒక కథనాన్ని రాసినందుకు జర్నలిస్టు, సంస్కర్త కర్సందాస్ ముల్జీపై మహారాజ్ కేసు పెట్టారు. ఈ చిత్రంలో జునైద్ ఖాన్ ముల్జీ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju