హైదరాబాదు: శామిర్పేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
దేవరయాంజాల్లో 108 అంబులెన్స్ వాహనాలకు నిప్పు అంటుకుంది.
నిలిపి ఉంచిన 60వాహనాలకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మండలను అదుపుచేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు.