NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Shammi Plant: ఈ ఆకు రుద్దిన తర్వాత అవాంచిత రోమాలు ఉండవు..!!

Shammi Plant: దసరా రోజు సాయంత్రం వేళ జమ్మి కొట్టి, ఆ చెట్టు ఆకులను బంగారంగా భావించి వాటిని పెద్దల చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు.. వాస్తు ప్రకారం ఇంట్లో జమ్మి చెట్టు ను పెంచుకోవడం చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు.. అలాగే ఈశ్వరుడికి ఈ చెట్టు అంటే ప్రీతి.. ఇంట్లో జమ్మి చెట్టు పెంచుకోవడం వల్ల పేదరికం తొలగతుందని నమ్ముతారు.. ఈ చెట్టును డబ్బు కురిపించే కనక వృక్షంగా పిలుస్తారు. ఇది మీ ఇంట్లో పేదరికాన్ని తొలగిస్తుంది. ఇంతటి విశిష్టమైన జమ్మి చెట్టు వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. జమ్మి చెట్టు ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలుసుకుందామా..!!

Shammi Plant: Vasthu and Health Benifits
Shammi Plant Vasthu and Health Benifits

అవాంచిత రోమాలను తొలగించేందుకు జమ్మి ఆకులు అద్భుతంగా పనిచేస్తుంది. జమ్మి ఆకుల రసం తీసి దాన్ని అవాంచిత రోమాలు ఉన్న చోట రాస్తే ఫలితాలు చూసి మీరే గమనిస్తారు. ఇవి కుష్టు రోగ నివారణకు ఉపయోగపడతాయి. జమ్మి ఆకుల పసరు తీసి దాన్ని పుండ్లు ఉన్న చోట రాస్తే కుష్టు వ్యాధి నశిస్తుంది. ఆయుర్వేద వైద్యంలో జమ్మి చెట్టు బెరడు, ఆకులు, పువ్వులు, విత్తనాలు అన్నింటినీ ఉపయోగిస్తారు. నోటి పూత, పుండ్లు ఉంటే ఈ చెట్టు బెరడు కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చెట్టు బెరడు ను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. ఇలా తయారుచేసుకున్న కషాయాన్ని 3 లేదా 4 రోజులు తాగితే నోటి పూత నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నోటి సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుంది. జమ్మి చెట్టు బెరడు పొడిని గ్లాసు నీటిలో వేడి చేసి ఆ నీటిని భోజనానికి ముందు 30 మీ.లీ తాగితే కీళ్ల నొప్పులు, విరోచనాలు తగ్గుతాయి.

Shammi Plant: Vasthu and Health Benifits
Shammi Plant Vasthu and Health Benifits

జమ్మి ఆకుల కషాయాన్ని శరీరం పై చీము కారుతున్నా, దురద వస్తుంటే అక్కడ ఈ కషాయాన్ని పోస్తే ఉపశమనం కలుగుతుంది. ఈ కషాయం చుండ్రు నివారణకు ఉపయోగపడుతుంది.

author avatar
bharani jella

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!