NewsOrbit
న్యూస్

Shani: మీ ఆర్థిక సమస్యలు తీరాలంటే శని దేవుడికి ఇలా హారతి ఇవ్వండి..! 

Shani: హిందూ పురాణాల ప్రకారం శని దేవుడు అత్యంత ప్రభావవంతుడు. శని దేవుడి అనుగ్రహం ఉంటే బికారి కూడా కుబేరుడు అవుతాడు.. అదే ఆయన ప్రభావం ఉన్న రాజు కూడా అష్ట కష్టాలు పడతాడు.. సామాన్యుల నుండి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో శని దేవుడి యొక్క ఆగ్రహానికి ప్రభావానికి గురి కావ్వాల్సిందే.. మన ఆర్థిక సమస్యలు తొలగి శని దేవుని అనుగ్రహం కలగాలంటే ఈ విధంగా చేయాలి..

Shani Dev give this type of harathi clear financial problems
Shani Dev give this type of harathi clear financial problems

శని దేవుడి ప్రభావం తగ్గించుకునేందుకు, తీవ్ర ఆర్థిక నష్టాలు తొలగించుకునేందుకు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలి. అందుకు శని దేవుడికి హారతి ఇవ్వాలి. అలా చేస్తే శని చెడు ప్రభావం నుండి సులభంగా బయట పడవచ్చు. ముందుగా శని దేవుని కి ఆవు నెయ్యి తో దీపాన్ని వెలిగించాలి. శక్తి కొలది భక్తి శ్రద్ధలతో పూజను భక్తి శ్రద్దలతో చేయాలి. ఆవు నెయ్యిని ఉపయోగించి శని దేవునికి హారతి ఇస్తే వారి కుటుంబం పై పై ఉన్న శని ప్రభావం కచ్చితంగా తొలగిపోతుంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా శని దేవుడికి ఆవు నెయ్యి హారతి ఇవ్వమని చెబుతారు పెద్దలు. ఈ విధంగా చేస్తే శని ప్రభావం తగ్గడంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!