NewsOrbit
న్యూస్ సినిమా

Shankar : శంకర్ – రాం చరణ్ ల పాన్ ఇండియా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..?

Shankar : శంకర్ – రాం చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా సినిమాని రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు .. శిరీష్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ కాంబినేషన్ అసలు ఊహించనిది అని చెప్పాలి. గత కొంత కాలంగా ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతోందని వార్తలు వచ్చాయి. అయితే శంకర్ కమల్ హాసన్ తో భారతీయుడు 2 ని ప్రకటించడం తో ఇక ఈ సినిమా ఉండదని అందరూ భావించారు. అంతేకాదు అంత ఈజీగా శంకర్ – రాం చరణ్ కాంబో సెట్ కావడం కష్టం అని మాట్లాడుకున్నారు.

Shankar
Shankar

అందుకు కారణం గతంలో మెగాస్టార్ చిరంజీవి – శంకర్ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ ఉండబోతుందని పలుమార్లు వార్తలు వచ్చాయి. కాని ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఇదే చరణ్ విషయంలో కూడా జరిగిందని అనుకున్నారు. కాని దిల్ రాజు శంకర్ – రాం చరణ్ ల కాంబినేషన్ ని సెట్ చేసి భారీ షాకిచ్చాడు. అయితే దిల్ రాజు శంకర్ కి కావాల్సిన బడ్జెట్ ని పెట్టగలడా అన్న అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం శంకర్ తీసే సినిమాల బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఒక్కోసారి కేవలం సాంగ్ కే 50 నుంచి 60 కోట్లు ఖర్చు చేయిస్తుంటాడు.

Shankar : శంకర్ ఆస్థాన సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ కి ఛాన్స్..!

ఇదిలా ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. శంకర్ – రాం చరణ్ కాంబినేషన్ కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నది. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం అనిరుధ్ లేదా హరీస్ జైరాజ్ లలో ఒకరిని ఫైనల్ చేసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. భారతీయుడు 2 కి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ని ఎంచుకున్నాడు. మధ్యలో హరీస్ జైరాజ్ తో కూడా శంకర్ సినిమా చేశాడు. అయితే శంకర్ ఆస్థాన సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ కి ఎక్కువ ఛాన్స్ ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి మేకర్స్ ఈ ప్రాజెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ని ఎవరిని ఫిక్స్ చేస్తారో.

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu