NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాక.. ఇప్పటివరకు ఇవ్వని షాక్ సిరి కి ఇచ్చాడు షణ్ముఖ్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ 12వ వారం లోకి వచ్చేసింది. ఎవరు టైటిల్ విన్ అవుతారు..?, ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు అనేది బయట పెద్ద డిస్కషన్ గా మారిపోయింది. యానీ(Yaani)మాస్టార్ ఇంటి నుండి ఎలిమినేట్ కావడంతో ఎనిమిది మంది సభ్యులు మిగిలారు. వీరిలో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఈ పరిస్థితిలో 12 వ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియకి సంబంధించి లీక్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో సిరి(Siri)కి ఇవ్వని షాక్ తాజాగా షణ్ముక్(Shanmuk) 12వ వారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో.. ఇవ్వటం జరిగిందట. విషయంలోకి వెళితే.. 12వ వారం లో సిరిని ఎలిమినేషన్ ప్రక్రియలో షణ్ముఖ్ నామినేట్ చేయడం జరిగిందట.

Siri, Shanmukh doing it just to create content: 'Bigg Boss Telugu 5' viewers

దీంతో సిరి చాలా బాధపడినట్లు.. కన్నీరు పెట్టుకున్నట్లు లీక్ వీరు నుండి వస్తున్న టాక్. చాలావరకు షణ్ముక్ కి హౌస్ లో ఎక్కువగా సపోర్ట్ గా సిరి(Siri) నిలిచింది. షణ్ముక్(Shanmuk).. 8వ వారం లో కెప్టెన్ అవ్వడానికి సిరి ఎంతగానో సహకరించింది. ఈ క్రమంలో అదే వారంలో.. షణ్ముక్ తనకి హెల్ప్ చేసిన.. సిరి ని టార్గెట్ చేసి గేమ్ ఆడాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. అయితే ఇటీవల మరి డీప్ రిలేషన్ లోకి ఇద్దరూ వెళ్లిపోయారు. ఇద్దరూ హౌస్లో మరి కౌగలించుకోవడం తో పాటు ముద్దులు పెట్టుకోవటం తో.. శనివారం నాగార్జున(Nagarjuna) ఇద్దరిని కన్ ఫెక్షన్ రూమ్ కి పిలిచి మరి వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

Bigg Boss 5 Telugu: Those two who give an emotional touch to the audience  .. Netizens who combine Destiny with them …. | Netizens comments about  shanmukh and siri reletion in bigg

ఎవరికివారు సింగిల్ గేమ్

ఇదిలా ఉంటే ఆ తర్వాత 12 వ వారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో షణ్ముక్.. సిరిని నామినేట్ చేయడం జరిగింది అని టాక్. దీంతో గేమ్ చివరాకరికి… చేరుకున్న సమయంలో కీలక టైమ్ లో…సిరి పట్ల షణ్ముక్.. ఈ విధంగా ప్రవర్తించటం.. జరిగిందట. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో.. సిరి, షణ్ముక్ ఇంకా ఎవరికివారు సింగిల్ గేమ్ ఆడుతున్నారని.. ఆడియన్స్ కోణం తమపై ఉన్న దాన్ని మార్చడానికి.. మలచడానికి ఈ విధంగా చేస్తున్నట్లు ఈ వార్త పై సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఆడియన్స్ రియాక్ట్ అవుతున్నారు.

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju