Bigg Boss 5 Telugu: గత వారం బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. గేమ్ చివరి దశకు వస్తున్న తరుణంలో… అవసరం ఉన్న సభ్యులకు టెన్షన్ బాగా పెరిగి పోతుండటంతో.. టాప్ ఫైవ్ లోకి వెళ్లడం కోసం తీవ్రంగా కష్టపడుతూ కుటుంబ సభ్యుల కోసం ఆలోచిస్తూ.. బెంగ పెట్టుకోవటం తో..బిగ్ బాస్ గత వారం కుటుంబ సభ్యులను హౌస్లోకి రాణించటం జరిగింది. గతవారం ఇంటిలో ఎనిమిది మంది కంటెస్టెంట్ లు ఉండటంతో… వారిలో సిరి కూడా ఉన్న తరుణంలో.. సిరి తరఫున వాళ్ళ అమ్మ గారు రావడం జరిగింది.
ఆ సమయంలో షణ్ముక్ ప్రతిసారి సిరి(Siri)కి హగ్ ఇవ్వటం తనకు నచ్చలేదని పేర్కొంది. అంతేకాకుండా ఒక తండ్రి లాగా అన్నయ్య లాగా సిరికి షణ్ముక్ అండగా ఉన్నాడని… ఇంటి సభ్యులందరి ముందు సిరి వాళ్ళ అమ్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో పెను దుమారం లేపటం తెలిసిందే. అంతమాత్రమే కాకుండా అదే సమయంలో షణ్ముక్(Shanmukh) కూడా చాలా బాధ పడ్డాడు. ఈ విషయాన్ని ఆ తర్వాత రోజు హౌస్ లోకి వచ్చిన తన తల్లికి కూడా తెలియజేశాడు. ఇదంతా పక్కన పెడితే అప్పటి నుండి.. షణ్ముక్ సిరి(Siri)కి చాలా దూరంగా ఉంటూ.. తన హద్దుల్లో ఉంటున్నాడు.
కాగా సోమవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియకి కొద్ది నిమిషాల ముందు సిరి షణ్ముక్ మధ్య చిన్నపాటి గొడవ.. చోటుచేసుకోగా మళ్లీ కౌగలించుకోడానికి..సిరి.. ప్రయత్నం చేయగా… షణ్ముక్ వద్దు బాబోయి వద్దు..అంటూ.. దండం పెట్టేసాడు. మీ అమ్మ హౌస్ లోకి వచ్చేస్తది అంటూ పంచ్ డైలాగులు వేయడం జరిగింది. అయినా కానీ సిరి.. షణ్ముక్ నీ హగ్ చేసుకోవడం తో… షణ్ముక్(Shanmuk) హౌస్ లో ఉన్న కెమెరాల వైపు చూసి..ఆంటీ ఇదంతా ఫ్రెండ్ షిప్ మాత్రమే తప్పుగా అర్థం చేసుకోవద్దు..అంటూ తెలియజేయడం హైలెట్. ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో సిరి ఉండటం తో… టాప్ పైకి వెళ్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…
ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…