NewsOrbit
న్యూస్

Bigg Boss 5 Telugu: మరోసారి సిరి వాళ్ళ అమ్మకి పంచ్ డైలాగ్ వేసిన షణ్ముఖ్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ గేమ్ షో చివరి దశకు చేరుకుంది. 19 మంది సభ్యులు పోటీ పడగా.. ప్రస్తుతం హౌస్ లో ఏడు మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 12 మంది ఇంటి నుండి వెళ్ళిపోయారు. దీంతో వీరిలో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు అనేది ఉత్కంఠ భరితంగా మారింది. పరిస్థితి ఇలా ఉంటే హౌస్ లో ప్రస్తుతం టికెట్టు టూ ఫినాలే పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. హౌస్ లో ఉన్న ఏడుగురిలో ఒకరికి టాప్ ఫైవ్ లో కి వెళ్లడానికి.. బిగ్ బాస్ (Bigg Boss) అవకాశం కల్పిస్తూ రకరకాల టాస్క్ లు ఇస్తున్నారు.

Bigg Boss Telugu 5 Siri Hanmanth Hugs Shanmukh Jaswanth Romance Tollywood -  Ollywood Siri-Telugu T-TeluguStop

ఈ క్రమంలో హౌస్ లో.. మొదటి టాస్క్ ఐస్ బాక్స్ లో నిలబడి… తమ దగ్గర ఉన్న బాల్స్ కాపాడుకునే రీతిలో టాస్క్ నిర్వహించారు. అయితే ఈ టాస్క్ లో పోటీచేసిన ఏడుగురిలో సిరి(Siri), శ్రీరామ్(Sri Ram) ఇద్దరీ లెగ్స్ బాగా డామేజ్ కావడం జరిగింది. ఈ క్రమంలో సిరికి దగ్గరుండి షణ్ముఖ్ అన్ని బాగోగులు చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే గురువారం ఎపిసోడ్ లో భాగంగా సిరికి హగ్ ఇచ్చే రైతుల ఇద్దరి మధ్య వాతావరణం ఉన్న సందర్భంలో.. ఒక్కసారిగా షణ్ముక్(Shanmuk) హౌస్ లో ఉన్న కెమెరాల ముందు… ఆంటీ ఇది ఫ్రెండ్షిప్.., ఓన్లీ ఫ్రెండ్ షిప్.. అంటూ సిరికి హగ్ ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలో సీరియల్ మా అమ్మ అర్థం చేసుకుంటది ఇప్పుడు. నన్ను బాగా చూసుకుంటున్నాడు అమ్మ కాబట్టి హగ్ ఇస్తున్నాను.. అంటూ సిరి కూడా కామెంట్లు చేయడం జరిగింది.

Bigg Boss Telugu 5: Netizens think Shanmukh and Siri's friendship is 'fake  and scripted'; a look at ETimes TV's Twitter poll results - Times of India

మొన్ననే ఎలిమినేషన్ కాక ముందు కూడా ఇదే రీతిలో షణ్ముక్ ..సిరి వాళ్ళ అమ్మకి డైలాగ్ వేశాడు. మరోసారి పంచ డైలాగ్ వేయటంతో గురువారం ఎపిసోడ్ లో ఈ సీన్ కి సోషల్ మీడియా లో భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. అంతకు ముందు హౌస్ లోకి సిరి వాళ్ళ అమ్మ వచ్చిన టైమ్ లో.. షణ్ముక్.. తన కూతురికి హగ్ ఇవ్వటం తనకు నచ్చలేదని.. సంచలన కామెంట్లు చేయడం జరిగింది. ఆ సమయంలో షణ్ముక్(Shanmuk) ఎంతగానో బాధపడ్డాడు. అయితే కేవలం ఫ్రెండ్షిప్ పరంగా మాత్రమే ఇద్దరి మధ్య.. వాతావరణం ఉందని.. ఇంటి సభ్యులు సిరివల్ల తల్లికి చెప్పుకు రావడం జరిగింది. ఈ క్రమంలో షణ్ముక్(Shanmuk).. సిరి(Siri)కి హగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju