Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ విన్నర్ సన్నీ ఫుల్ జోష్ లో ఉన్నాడు. మొదటి నుండి హౌస్‌లో ఫుల్ ఎనర్జీతో గేమ్ ఆడుతూ ఎటువంటి స్ట్రాటజీ లు వేయకుండా.. గేమ్ ఆడుతూ అందరిని అలరిస్తూ వచ్చాడు. ఫిజికల్ టాస్క్ పరంగా.. అదే రీతిలో ఎంటర్టైన్మెంట్ పరంగా.. ప్రతి విషయంలో.. బిగ్ బాస్(Bigg Boss) చూసే ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడంలో సీజన్ ఫైవ్ 19 మంది కంటెస్టెంట్ లలో.. సన్నీ బాగా కష్ట పడుతూ వచ్చాడు.
దీంతో చివరాకరికి.. ఓటింగ్ పరంగా భారీ ఎత్తున ఓట్లు కొల్లగొట్టి… సన్నీ విజేతగా నిలవడం జరిగింది. 50 లక్షల ప్రైజ్ మనీ తో పాటు ఒక ల్యాండ్.. అదే రీతిలో టీవీఎస్ బైక్ సొంతం చేసుకున్న సన్నీ(Sunny).. బయట వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఓ ప్రముఖ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. మేటర్ లోకి వెళ్తే గ్రాండ్ ఫినాలే ఈరోజు శ్రీరామ్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత… షణ్ముక్… నేను మాత్రమే మిగిలాము. ఆ సందర్భంలో షణ్ముక్(Shanmukh)… గ్యారెంటీగా ట్రోఫీ నిదే… నా లెక్కలు అర్థం అవుతున్నాయి… అని ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ లో షణ్ముక్.. “టైటిల్ నువ్వే గెలుస్తావ్” అని చివరి క్షణంలో చెప్పాడు..అని ఇంటర్వ్యూలో సన్నీ బయటపెట్టాడు.
ఫస్ట్ టైం షణ్ముక్ లెక్కలు కరెక్ట్ అయ్యాయి.. అని ఆ సమయంలో అతను అని నా మాటల బట్టి నాకు అర్థం అయింది అంటూ సన్నీ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే సమయంలో తాను గేమ్ ఈ విషయంలో ఎటువంటి స్ట్రాటజీ లో వేయలేదు. అంతమాత్రమే కాకుండా ఎలిమినేషన్ టైం లో కూడా ఎక్కడా లెక్కలు పెట్టలేదు గ్రూపు.. డిస్కషన్ చేయలేదు కేవలం ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే గేమ్ ఆడాను, కష్టపడ్డాను.. టైటిల్ గెలిచాను అని తనదైన శైలిలో సన్నీ చెప్పుకొచ్చాడు.
ప్రభాస్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `సలార్` ఒకటి. `కేజీఎఫ్` మూవీతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు…
టాలీవుడ్ బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోషల్ మీడియా వేదికగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఓ రేంజ్లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…
లోకనాయకుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంతరం వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు…
టాప్ 10 తెలుగు ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…
పోయిన శుక్రవారం భారీ అంచనాల నడుమ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటే `బింబిసార`. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…
విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…