NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: సిరి వాళ్ళ అమ్మ విషయంలో సీరియస్ అయిన.. షణ్ముఖ్ బ్రదర్..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. దాదాపు 90 రోజులకు పైగానే ఇంటి సభ్యులను మిస్ అవ్వటంతో ఒక్కసారిగా హౌస్ లో ఉన్న సభ్యులు.. తమ కుటుంబ సభ్యులను చూసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. హౌస్ లో ఎనిమిది మంది ఉండగా.. ఇప్పటికీ ముగ్గురు కంటెస్టెంట్ కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇచ్చారు. ఆ ముగ్గురిలో సిరి కూడా ఉంది. ఇదిలా ఉంటే హౌస్ లో కీలకంగా రాణిస్తున్న సిరి(Siri).. మొదటి నుండి యూట్యూబ్ స్టార్ షణ్ముక్(Shanmuk) కి బాగా కనెక్ట్ అయ్యింది. షణ్ముఖ్ గేమ్ లో బాగా వెనుకబడిన.. సిరి(Siri) బుజ్జగిస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చేది.

Bigg Boss 5 Telugu: Siri Hanmanth Mother Shocking Comments on Shanmukh Jaswanth | షణ్ముఖ్‌పై సిరి తల్లి సంచలన వ్యాఖ్యలు News in Telugu

ఒక విధంగా చెప్పాలంటే షణ్ముక్ కి బ్యాక్ బోన్ గా హౌస్ లో సిరి రాణించింది. వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అయితే ఇటీవల కొద్ది వారాల నుండి ఇద్దరూ కూడా బాగా కనెక్ట్ అయి పోయి ప్రతిసారి కౌగలించుకోవడం.. హౌస్ లో ఎక్కువైపోయాయి. ఈ క్రమంలో ఫ్యామిలీ ఎపిసోడ్ టైంలో హౌస్ లోకి వచ్చిన శిరి వాళ్ళ అమ్మ.. షణ్ముఖ ప్రతిసారి.. తన కూతురు సీరికి హగ్ ఇవ్వటం తనకు నచ్చలేదని ఇంటి సభ్యులు అందరి ముందు మాట్లాడటం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీ వాళ్ళ అమ్మ షణ్ముక్ పై చేసిన కామెంట్లకు షణ్ముఖ్ బ్రదర్ సంపత్(Sampath) రియాక్ట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే హౌస్లో ఉన్న సమయంలో హగ్ లు ఇచ్చుకోవటం కలిసిమెలిసి ఉండటం కామన్.

మా పాప బంగారం.. సంతోషంలో సిరి హన్మంత్ తల్లి

అది బిగ్ బాస్(Bigg Boss) లాంటి ఎంతో పాపులారిటీ ఉన్న షోలో. హగ్ విషయంలో మాత్రం కేవలం తన తమ్ముడు షణ్ముక్ వలనే అన్న రీతిలో సిరి వాళ్ళ అమ్మ మాటలు ఉన్నాయని, సిరి కూడా ఎంకరేజ్ చేయడం వల్లే ఇద్దరూ అలాగా హగ్ ఇచ్చు కుంటున్నారు, ఈ విషయంలో ఒక్క తన తమ్ముడిని పాయింట్ అవుట్ చేయడం తనకు నచ్చలేదని పేర్కొన్నాట్లూ టాక్. అంతగా మీకు నచ్చకపోతే ఇద్దరినీ పక్కన పెట్టి మాట్లాడితే బాగుండేది కానీ ఇంటి సభ్యులు అందరు ముందు.. సిరి వాళ్ళ అమ్మ ఆ విధంగా వ్యవహరించకుండా ఉండాల్సింది.. అన్నట్టుగా షణ్ముక్ వాళ్ళ అన్నయ్య గురువారం జరిగిన ఎపిసోడ్ తీరుపై రియాక్ట్ అయినట్లు టాక్.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!