Bigg Boss 5 Telugu: ఆ మాజీ కంటెస్టెంట్ మాదిరిగానే షణ్ముక్ గేమ్ ఉంది అంటున్న ఆడియన్స్..!!

Share

Bigg Boss 5 Telugu: పాపులర్ యూట్యూబర్ గా బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో అడుగుపెట్టిన షణ్ముఖ్ జస్వంత్(Shanmukh).. ప్రారంభంలో చాలా స్లో అండ్ స్టడీ తరహాలో గేమ్ ఆడటం జరిగింది. ఆ తర్వాత నాగార్జున తో పాటు చాలామంది.. షణ్ముఖ్ జస్వంత్ లో.. ఇది కాదు మరో గేమ్ ఆశిస్తున్నట్లు ప్రోత్సహించడంతో మనోడు ప్రస్తుతం హౌస్ లో దూసుకుపోతున్నాడు. ఫిజికల్ టాస్క్ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్నిటిలో.. హౌస్ లో ప్రతి ఒక్కరి పై ఫుల్ క్లారిటీ ఉన్న కంటెస్టెంట్ గా రాణిస్తున్నాడు. మైండ్ గేమ్ లో.. ఎదుటి వారి ఎత్తుగడలను అదిరిపోయే రీతిలో పసిగడుతూ.. చిత్తు చిత్తు చేస్తున్నాడు.

Bigg boss winner Abhijeet inundated with offers

దీంతో షణ్ముఖ్ జస్వంత్ ఆడుతున్న ఆట తీరు.. గత సీజన్ మాజీ కంటెస్టెంట్ బిగ్ బాస్(Bigg Boss) టైటిల్ విన్నర్ అభిజిత్(Abhijith) మాదిరిగానే.. ఉందని బిగ్ బాస్ ఆడియన్స్ అంటున్నారు. అభి కూడా సీజన్ ఫోర్ లో ప్రారంభంలో చాలా స్లో..గా ఉంటూనే చివరిలో టైటిల్ కొట్టడం జరిగిందని చెప్పుకొస్తున్నారు. ఆఖరికి బిగ్ బాస్(Bigg Boss) వేసే ఎత్తుగడలను కూడా.. చాలా జాగ్రత్తగా అభి  కనిపెట్టే వాడని. .. ప్రారంభంలో మనోడు ఆట చూసి మధ్యలో వెళ్ళిపోతారు అని అనుకున్నా.. కానీ చివరాకరికి ట్రోఫీ గెలిచి అందరికీ షాకిచ్చాడు.

Bigg Boss 5 Telugu: అది రిగ్రేట్‏గా ఫీల్ అవుతున్నాను.. బయటపడేందుకు ట్రై  చేస్తున్నా.. డ్రంక్ అండ్ డ్రైవ్‏ కేసుపై షణ్ముఖ్ కామెంట్స్.. | Bigg boss 5  telugu ...

సీజన్ ఫైవ్  టాప్ ఫైవ్ లో

ఇక ఇదే మాదిరిగా షణ్ముఖ్ జస్వంత్(Shanmukh) గేమ్ ఉందని.. ఇదే స్పీడ్ తో.. మిగతా రోజులు ఆడుతూ.. ఫిజికల్ టాస్క్ లో కూడా రాణిస్తే మాత్రం.. షణ్ముఖ్ కి తిరుగుండదని చెప్పుకొస్తున్నారు. ఎలిమినేషన్ నామినేషన్ టైం..లో కరెక్ట్ పాయింట్ తో.. మాట్లాడటం అదేరీతిలో తన ఫ్రెండ్స్ కాపాడుకోవటంలో కీలకంగా రాణిస్తూ ఉన్నాడు. దీంతో సీజన్ ఫైవ్ లో కచ్చితంగా మాత్రం షణ్ముక్ టాప్ ఫైవ్ లోకి వెళ్ళటం గ్యారెంటీ అని.. మరి టైటిల్ విషయంలో కీలక కంటెస్టెంట్ లతో.. కచ్చితంగా రానున్న రోజుల్లో మంచి పోటీ మాత్రం ఉంటుందని బిగ్ బాస్(Bigg Boss) ఆడియన్స్ అంటున్నారు. 


Share

Related posts

CJI Ramana: మీడియా తీరుపై హ‌ర్ట‌యిన సీజేఐ ర‌మ‌ణ‌.. సుతిమెత్త‌గా క్లాస్ తీసుకొని…

sridhar

Human Tail: ఆ బాబు పుట్టడమే తోకతో పుట్టాడు..! అందరూ ఆంజనేయస్వామి అంటున్నారు. మీరే చూడండి…!

Ram

పెళ్లి అయిన హీరోయిన్ లలో సమంత ని డామినేట్ చేస్తోన్న తోపులాంటి అందగత్తె

Naina