Bigg Boss Telugu 5: ఆ ఇమేజ్ తొలగించుకోవడానికి గేమ్ ప్లాన్ మొత్తం మార్చేసిన షణ్ముఖ్ జస్వంత్..!!

Share

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ దాదాపు సగం పూర్తి అయ్యింది. హౌస్ లో ఎనిమిది మంది ఎలిమినేట్ కాగా 11 మంది మిగలరు. ఇదిలా ఉంటే బిగ్ బాస్(Bigg Boss) స్టార్ట్ అయిన ప్రారంభంలో ..ఇంటిలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన షణ్ముఖ్ జస్వంత్ పేరు చాలా గట్టిగా వినబడింది. మనోడికి సోషల్ మీడియాలో తిరుగులేని క్రేజ్ ఉండటంతో.. పాటు ఎక్కువగా యూత్ కి కనెక్ట్ అయ్యే డాన్స్ వీడియోలు షార్ట్ ఫిలిమ్స్.. వెబ్ సిరీస్ వంటి వి చేసి యూట్యూబ్ లో  తనకంటూ.. సెపరేట్ క్రేజ్ క్రియేట్ అయి ఉండటంతో బిగ్ బాస్ ఆడియన్స్ కి పెద్ద హాట్ టాపిక్ గా మారడు. షణ్ముఖ్ జస్వంత్(Shanmukh) నటించిన సాఫ్ట్వేర్ డెవలపర్… సూర్య వెబ్ సిరీస్ లకి… మంచి క్రేజ్. ఇంతటి క్రేజ్ ఉన్న షణ్ముఖ్ హౌస్ లో అడుగుపెట్టడంతో… చాలామంది సీజన్ ఫైవ్ చూడటానికి ఇష్టపడ్డారు. ఈ క్రమంలో మనోడు ఆటతీరు ప్రారంభంలో చూసుకుంటే చాలా సైలెంట్ గా ఆడటం జరిగింది. ఆ తర్వాత సిరి, జేసీల తో గ్రూప్ గా ఫామ్ అయి… గేమ్ ఆడాడు. హౌస్ లో మిగతా సభ్యుల కంటే వీరిద్దరితో షణ్ముఖ్ ఉండటంతో.. ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయింది.

Bigg Boss 5 Telugu: ఆమెను నామినేట్ చేయకుండా తప్పు చేశా... షణ్ముఖ్ ఎమోషనల్.!  | Bigg Boss 5 Telugu Shanmukh Jaswanth Interesting Comments On Karthika  Deepam Umadevi | TV9 Telugu

దీంతో తనపై ఉన్న ఆ ఇమేజ్ తొలగించుకోవటానికి షణ్ముఖ్ హౌస్ లో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే పూర్తిగా మార్చేసి నట్లు కనిపిస్తుంది. ఎక్కడా కూడా గ్రూపు క్రియేట్ అవ్వకుండా.. ఆ నీడ తనపై పడకుండా.. షణ్ముఖ్ గేమ్ ఆడుతున్నాడు. సిరి..(Siri) జెస్సీ(Jessy) కి గతంలో ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా రెండవ వారంలో కెప్టెన్ అయిన తర్వాత.. ఇంటి సభ్యులతో పాటు వీరిద్దరిని కూడా ఒకేలా చూస్తూ ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరిని మరింత కఠినంగా చూస్తూ… ముగ్గురు ఒకటే అనే అభిప్రాయాన్ని ఇతర ఇంటి సభ్యులకు తొలగించేలా.. షణ్ముఖ్ జస్వంత్ ఆడుతున్నాడు. ఒక విధంగా చూసుకోవాలంటే… చాలా స్ట్రాంగ్ ప్లేయర్ గా గేమ్ ఆడుతున్నాడు. టెంపర్ మీద రెచ్చిపోతున్న… సన్నీ(Sunny) లాంటి వాళ్ళకి కూడా తనదైన శైలిలో.. పంచ్ డైలాగులు వేస్తూ కౌంటర్ అటాక్ కి.. దిగిపోతు నువ్వానేనా అన్నట్టుగా… గేమ్ ఆడుతున్నాడు. గతంలో మాదిరిగా కాకుండా సింగిల్ గేమ్ ప్లే ప్లాన్ ప్రకారం షణ్ముఖ్ జస్వంత్ దూసుకుపోతున్నాడు. చాలా వరకూ తాను హౌస్ లో ఇతరులను గెలిపించడానికి వచ్చినట్లు కాకుండా.. షన్ను తన ఆటతీరు కెప్టెన్ అయిన తర్వాత మార్చుకోవడం జరిగింది.

bigg boss 5 telugu fifth week nominations: Shanmukh Jaswanth: ఈవారం  నామినేషన్‌లో 9 మంది.. బిగ్ బాస్ చరిత్రలో నిలిచిన సిరి శిష్యుడు షణ్ముఖ్ - bigg  boss 5 telugu fifth week nominations list ...

షణ్ముఖ్ కెప్టెన్ అవ్వకముందు…

గేమ్ ప్రకారం ఫ్రెండ్స్ ని పక్కన పెడుతూ అయిపోయిన తర్వాత వారితో క్లోజ్ గా ఉంటూనే మరో పక్క కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దీంతో టిఫ్ఫెన్ అయిన తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వలన సిరి..తో ప్రస్తుతం గొడవలు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ తరుణంలో సిరి .. ఇంకా షణ్ముక్ నీ ఫ్రెండ్ గా భావిస్తూనే గేమ్ ఆడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో వీరిద్దరి మధ్య భారీగా గొడవలు ఈ వారంలో చోటుచేసుకున్నాయి. దాదాపు మూడు నాలుగు సార్లు కంటే ఎక్కువగానే.. షణ్మఖ్ వల్ల సిరి కంటతడి పెట్టడం జరిగింది. ఏది ఏమైనా మాత్రం హౌస్ లో.. షణ్ముఖ్ కెప్టెన్ అవ్వకముందు.. ఇంటిలో సభ్యులంతా.. షణ్ముక్, సిరి, జెస్సి గ్రూప్ నీ .. త్రిమూర్తులు గా పేర్కొంటూ.. ఏది ఏమైనా హౌస్లో ఈ ముగ్గురు ఒకటే అనే భావనతో ఉండేవాళ్ళు. దీంతో ఏడో వారం కెప్టెన్సీ చేసిన సన్నీ(Sunny).. ఉన్న టైంలో గ్రూపు అంటూ ఇంటిలో చాలా మంది సభ్యులు ముగ్గురిని నిందించడం జరిగింది. దీంతో ఆ అభిప్రాయం ఇంటి సభ్యులకు తమపై.. తొలగిపోయేలా షణ్ముక్ తన గేమ్ ప్లాన్ పూర్తిగా మార్చడం జరిగిందని… అందువల్లే ఎక్కువగా మిగతా ఇంటి సభ్యుల కంటే తన ఫ్రెండ్స్ తోనే షణ్ముక్ కి.. గొడవలు జరుగుతున్నాయి అని బయట టాక్.


Share

Related posts

Virat Kohli: శ్రీ రెడ్డి పై మండిపడుతున్న విరాట్ కోహ్లీ అభిమానులు..!!

sekhar

Samantha: సమంత కోసం సెట్ మార్చేశారా..నిర్మాతలకు ఎంత నష్టం అంటే.?

GRK

Honor Killing: పెరుగుతున్న బలవన్మరణాలు, పరువు హత్యలు..! తాజాగా చిత్తూరు జిల్లాలో మరొకటి..!!

somaraju sharma