NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: సరయూ ని గట్టిగా టార్గెట్ చేసిన షణ్ముఖ్ జస్వంత్ ఫ్యాన్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సరయూ.. హౌస్ నుండి బయట అడుగుపెట్టిన తర్వాత అరీయనాకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో భారీ డైలాగులు ఇంటి సభ్యుల పై వేయడం జరిగింది. ముఖ్యంగా రవి, సన్నీ లపై దారుణంగా తనదైన శైలిలో బోల్డ్ కామెంట్లు చేసింది. హౌస్ లో దాదాపు వంద రోజులు ఉంటాను అంటూ… చాలా కాన్ఫిడెంట్ గా అడుగుపెట్టిన సరయూ మొదటి వీక్ ఎలిమినేషన్ లో బయటకు రావడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఎలిమినేషన్ అయిన సమయంలో నాగార్జున పక్కన నిల్చుని బిగ్బాస్ స్టేజ్ మీద నుండి… ఇంటి సభ్యుల బండారం బయట పెడుతూ ఏకి పారేసింది.

Hyderabad: YouTuber Shanmukh Jaswanth to appear before court today

ఇటువంటి తరుణంలో ఆరియనా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో… షణ్ముఖ్ జశ్వంత్‌ మీద మరోసారి విరుచుకుపడింది సరయూ. ‘నిజంగా నీలో దమ్ము, ధైర్యం ఉంటే, నువ్వు మగాడివైతే సింగిల్‌గా ఆడు.. లేదంటే గాజులేసుకుని మూలన కూర్చో.. అయినా నేను గాజులేసుకుని కూడా ఒక్కదాన్ని ఆడుతా, నువ్వు ఇంటికి వెళ్లి మూలన కూర్చో’ అంటూ షణ్ముఖ్‌ పై ఆమె డైలాగులు వేయటంతో.. సరియు పై షను అభిమానులు మండిపడుతున్నారు. నీలాగా అతిగా ఆవేశపడే కంటెస్టెంట్ కాదు షణ్ముక్, మైండ్ పెట్టి గేమ్ ఆడతాడు. గతంలో సీజన్ ఫోర్ లో ఈ రకంగానే స్టార్టింగ్ లో అభిజిత్ గేమ్ స్టార్ట్ చేయడం జరిగింది.

 

చివరాఖరికి టైటిల్ గెలిచి.. బయటకు వచ్చాడు అదే రీతిలో షణ్ముఖ్ జస్వంత్ కూడా సీజన్ ఫైవ్ లో టైటిల్ విన్నర్ అవుతాడని పేర్కొన్నారు. మగతనం లేదా ఆడతనం అంటే ఇతరుల మీద నోరేసుకుని పారేసుకోవటం కాదు.. బిగ్ బాస్ హౌస్ లో అన్ని పరిస్థితులు అర్థం చేసుకుని .. గేమ్ ఆడాలని .. అతిగా ఆవేశపడితే ముందే ఇంటి నుండి జనాలు బయటకు పంపించేస్తారు.. అంటూ సరియు షణ్ముఖ్ జస్వంత్ మీద చేసిన కామెంట్లకు.. షన్ను ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju