NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: శ్వేతా విషయంలో మొట్ట మొదటిసారి నోరు జారిన షణ్ముఖ్ జస్వంత్..!!

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లో టాప్ సెలబ్రిటీ అడుగుపెట్టి చాలా సైలెంట్ గేమ్ ఆడుతూ వస్తున్నాడు. అంతకుముందే సోషల్ మీడియాలో పలు టాప్ వెబ్ సిరీస్ లో నటించి తనకంటూ సపరేట్ క్రేజ్ యూత్ లో క్రియేట్ చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్.. సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్ వంటి ద్వారా లక్షల వ్యూస్ దక్కించుకుని.. భారీ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో రెండు వారాలు సక్సెస్ ఫుల్ గా రాణించిన.. షణ్ముఖ్ జస్వంత్ ఎక్కడా కూడా తనపై నెగిటివిటీ హౌస్లో లేకుండా.. స్లో అండ్ స్టడీ అన్నరీతిలో గేమ్ ఆడుతూ వస్తున్నాడు.

Pelli Cheskndam Swetha l Shankukh Jaswanth l Bigg Boss 5 - YouTube

ఈ  క్రమంలో కెప్టెన్సీ టాస్క్ బిగ్బాస్ ఇవ్వటం. హైదరాబాద్ అమ్మాయి అమెరికా అబ్బాయి అనే కాన్సెప్ట్ తో బిగ్ బాస్ టాస్క్ ఇవ్వగా… ఇందులో పెళ్ళిళ్ళ బ్రోకర్ గా షణ్ముఖ్ జస్వంత్ కి పాత్ర ఇవ్వడం జరిగింది. అయితే పాత్ర లో భాగంగా లహరి తో చనువుగా మాట్లాడుతూ ఒక్కసారిగా షణ్ముఖ్ జస్వంత్ నోరు స్లిప్ అయిపోయాడు. ఈమె తో పెట్టుకుంటే మొహం పై పెయింట్ కొట్టినట్టు కొడుతుందేమో.. అంటూ శాఖపై సరదాగా డైలాగులు చేయడంతో ఒక్కసారిగా శ్వేత మొహం వాడిపోయి… మూలన కూర్చుని ఉంటది.

 

అయితే ఆమె తరువాత షణ్ముఖ్ జస్వంత్ చేసిన కామెంట్ లకు ఏ విధమైన రెస్పాండ్ ఇచ్చిందన్న దానిపై.. ప్రోమోలో సస్పెన్స్ పెట్టి రిలీజ్ చేయడం ఇప్పుడు బిగ్బాస్ ప్రేక్షకులకు.. 17 వ ఎపిసోడ్ చూడటం పై ఇంట్రెస్ట్ కలిగించినట్లు అయింది. సెకండ్ వీక్ ఎలిమినేషన్ నామినేషన్ టైం లో శ్వేత.. హ మీద పై అదేరీతిలో లోబో మొహం మీద చాలా గట్టిగా పెయింట్ తో.. కొట్టడం జరిగింది. అది పెద్ద ఇష్యూ అయింది ఆ తర్వాత శ్వేత వాళ్ళకి సారీ చెప్పడం జరిగింది. అయితే మళ్లీ అదే విషయాన్ని షణ్ముఖ్ జస్వంత్ సరదాగా కామెడీగా పలకటంతో శ్వేత.. చాలా ఫీల్ అయ్యి ఒక మూలన కూర్చుని పోయింది.

 

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju